ఒళ్ళు నొప్పులు తగ్గేందుకు చిట్కాలు..!  

Tips, reduce, years, body pain, - Telugu Body Pain, Reduce, Tips, Years

ఎముకల బలం తగ్గడంతో ఒళ్ళు నొప్పులు వస్తుంటాయి.అంతేకాకుండా వయసు పైబడే కొద్దీ, కొన్ని వ్యాయామాలు చేసినప్పుడు బాడీ పెయిన్స్ ఎక్కువగా వస్తుంటాయి.

TeluguStop.com - Tips To Reduce Years Of Pain

ఇక ఇంట్లో ఎక్కువగా బాధించే విషయం ఒళ్ళు నొప్పులు.ఒళ్ళు నొప్పులు రావడం సహజం.

అయితే చాల మంది ఈ నొప్పుల నుండి ఉపశమనం పొందడం కోసం మాత్రలను వేసుకుంటూ ఉంటారు.అయితే అది తాత్కాలికంగా ఉపశమనం కలిగిస్తుంది.

TeluguStop.com - ఒళ్ళు నొప్పులు తగ్గేందుకు చిట్కాలు..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

అంతేకాకుండా మరలా ఇదే పరిస్థితి తలెత్తడంతో ఇబ్బందులు పెడుతుంది.అంతేకాకుండా రోజు ట్యాబ్లేట్స్ తీసుకోవడం వలన ఆరోగ్యం క్షిణిస్తుంది.

అంతేకాకుండా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా బాడీ పెయిన్స్ నుండి ఉపశమనం పొందడానికి ఇంటి చిట్కాలు పాటించడం వలన మంచిదని నిపుణులు తెలిపారు.అయితే అవి ఏంటో ఒక్కసారి చూద్దామా.

మనం వంటగదిలో ఉపయోగించే యాపిల్ సైడర్ వెనిగర్ ను కొంచెం నీళ్లలో వేసుకొని, అందులో కొంచెం తేనే కలుపుకొని తాగాలని అన్నారు.అంతేకాకుండా స్నానం చేసే నీళ్లలో కూడా యాపిల్ సైడర్ వెనిగర్ ని కలిపి స్నానం చేసుకుంటే ఒళ్ళు నొప్పుల నుంచి ఉపశమనం పొందవచ్చును.

ఇక ఐస్ ముక్కలను నొప్పి ఉండే భాగంలో పెడితే నొప్పులు తగ్గుతాయని తెలిపారు.ఇక దాల్చిన చెక్క పౌడర్ ను నీళ్లలో కలిపి, అందులో కొంచెం తేనే కలిపి తాగడం వలన ఒళ్ళు నొప్పులు తగ్గుతాయని అన్నారు.

ఇక ప్రతిరోజూ రెండు లేదా మూడు అరటిపండ్లను తినడం వలన ఒళ్ళు నొప్పుల నుంచి ఉపశమనం పొందవచ్చును.

#Body Pain #TIps #Years #Reduce

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Tips To Reduce Years Of Pain Related Telugu News,Photos/Pics,Images..