WiFi స్పీడ్ తగ్గిందా? ఏం చేయాలి?

5 MBPS కనెక్షన్ తీసుకున్నారు అనుకోండి .కాని ఆ రేంజ్ స్పీడ్ రాకపోతే? ఒకటి మీ ఆపరేటర్ తో అయినా ఇబ్బంది ఉండాలి లేకపోతే మీ WiFi రూటర్ తో అయినా.సమస్య తెలుసుకోవాలంటే మొదట స్పీడ్ టెస్ట్ చేయండి.మీ ప్యాకేజ్ స్పీడ్ కి, అక్కడ చూపించిన స్పీడ్ కి సంబంధం లేకపోతే అది ఆపరేటర్ తప్పు.అలాకాకుండా టెస్ట్ లో బయటపడిన స్పీడ్ కి, మీకు వస్తున్న స్పీడ్ కి సంబంధం లేకపోతే మీవల్లే సమస్య తలెత్తినట్టు.

 Tips To Increase Your Wifi Speed-TeluguStop.com

రూటర్ ని కరెక్టు ప్లేస్ లో పెట్టాలి.

దగ్గరగా ఉంచాలి.ఇళ్ళు పెద్దగా ఉంటే రెండు రూటర్స్ వాడితే బెటర్.

అలాగే రూటర్ తో WiFi వాడుతున్నవారి సంఖ్య సాధ్యమైనంత వరకు తక్కువ ఉండాలి.యూజర్లు పెరిగినకొద్ది బ్యాండ్ విత్ డివిజన్ పెరిగిపోతుంది.

దాంతో మందిలో మజ్జిగా పల్చన అన్నట్లు స్పీడ్ తగ్గతుంది.

అలాగే ల్యాప్ టాప్, డెస్క్ టాప్ లకి కేవలం ఎథర్ నెట్ కనెక్షన్ వాడటానికి ప్రయత్నించండి.

వాటి ని ఆఫ్ లైన్ కెనెక్షన్ మీద నడపవద్దు.అప్పుడు వైర్ లెస్ స్పీడ్ పెరుగుతుంది.

ఇక చెప్పకున్న మీకు తెలిసిన విషయమే, వైఫై పాస్ వర్డ్స్ బయటి వ్యక్తులతో షేర్ చేసుకోవద్దు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube