ఇలా చేస్తే మిడతల దండును తరిమి కొట్టొచ్చట!  

Tips To Eliminate Locusts - Telugu Locusts, Loud Music, Loud Music From A Dj Vehicle Apparently Helped Scare Away Locusts,

భారత్ లోని పంటపొలాలపై మిడ‌త‌లు దండెత్తిన సంగతి తెలిసిందే.పంట పొలాలపై వాలిన కొన్ని గంటల్లోనే అక్క పొలం ఉందా? అనే రేంజ్ లో అవి తినేస్తున్న సంగతి తెలిసిందే.ఇంకా ఈ మిడతలు పుట్టింది తూర్పు ఆఫ్రికా, సూడాన్., అవి అక్కడి నుంచి మొదలై సౌదీ అరేబియా, ఇరాన్‌, పాకిస్థాన్‌కు వచ్చాయి.ఇప్పుడు అక్కడ నుండి మన భారత్ కి వలస వచ్చాయి.ఒక్క రాత్రిలో 35వేలమంది సరిపడా ఆహారాన్ని తినేస్తున్న ఈ మిడతలను తరిమికొట్టడం పెద్ద ఇబ్బందిగా మారిపోయింది.

 Tips To Eliminate Locusts

అయితే అలాంటి మిడతల దండును చాలా ఈజీగా తరిమి కొట్టే కొన్ని ఉపాయాలు ఇక్కడా ఉన్నాయ్.అవి ఏంటి అనేది ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకోండి.

మిడతలను గమనిస్తే రైతులు తమ పొలాల్లోకి డబ్బాలు, మెటల్ ప్లేట్లు, డ్రమ్ములు, రేడియో, లౌడ్ స్పీకర్లు తీసుకెళ్లి శబ్దం చేయాలి.

ఇలా చేస్తే మిడతల దండును తరిమి కొట్టొచ్చట-General-Telugu-Telugu Tollywood Photo Image

115 లీటర్ల నీటికి 45 మిల్లి లీటర్ల వేప రసాయనాలను కలిపి పిచికారీ చేయాలి.

క్లోరిపైర్పస్ 1.% పొడి మందును హెక్టారుకు 25 కేజీల చొప్పున పంటలపై చల్లాలి.

చుట్టుపక్కల మంటవేస్తే మిడతల దండు పిల్ల దశ పురుగులు అందులో పది నాశనం అవుతాయి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Tips To Eliminate Locusts Related Telugu News,Photos/Pics,Images..