ఊపిరితిత్తులను సహజంగా శుభ్రం చేసుకొనే పద్ధతులు ఉన్నాయని మీకు తెలుసా?  

మారిన పరిస్థితుల కారణంగా వాతావరణంలో విపరీతమైన కాలుష్యం పెరిగిపోయిందివాతావరణ కాలుష్యం కారణంగా ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. ఒక్కాలుష్యం వల్లనే కాకుండా పొగ త్రాగటం,కొన్ని దీర్ఘ కాలిక వ్యాధుకారణముగా ఎక్కువగా ఊపిరితిత్తుల సమస్యలు వస్తున్నాయి. ఈ సమస్యలు రాకుండఉండాలంటే ఊపిరితిత్తులు శుభ్రంగా ఉండాలి..

ఊపిరితిత్తులను సహజంగా శుభ్రం చేసుకొనే పద్ధతులు ఉన్నాయని మీకు తెలుసా?-

ఊపిరితిత్తులు శుభ్రంగఉండాలంటే కొన్ని చిట్కాలను తప్పనిసరిగా పాటించాలి. ఇప్పుడు వాటి గురించవివరంగా తెలుసుకుందాం.

ప్రతి రోజు ఉదయం పరగడుపున 5 తాజా పుదీనా ఆకులను నమిలితే ఊపిరితిత్తులశుభ్రం అవుతాయి.

ప్రతి రోజు ఉదయం పరగడుపున ఒక స్పూన్ అల్లం రసం త్రాగితే ఊపిరితిత్తులలఉండే విష పదార్ధాలు బయటకు పోయి ఊపిరితిత్తులు శుభ్రం అవుతాయి.

ఆరెంజ్, అరటిపండు, కంద‌గ‌డ్డ‌లు, క్యారెట్లు,కొబ్బరి నీళ్లు వంటపొటాషియం సమృద్ధిగా ఉండే ఆహారాలను తీసుకుంటే ఊపిరితిత్తులు శుభ్రఅవుతాయి.

క్యారెట్ జ్యుస్ ని ఫ్రెష్ గా తీసుకోని ఉదయం ఒకసారి, మధ్యాహ్నం భోజనానికఅరగంట ముందు త్రాగితే ఊపిరితిత్తులు శుభ్రం అవుతాయి..

ప్రతి రోజు ఉదయం పరగడుపున ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో అరచెక్క నిమ్మరసపిండుకొని త్రాగితే ఊపిరితిత్తులు శుభ్రం అవుతాయి.

ప్రతి రోజు 2 నుంచి 3 కప్పుల గ్రీన్ టీ త్రాగితే ఊపిరితిత్తులలో ఉండవ్యర్ధాలు బయటకు పోయి ఊపిరితిత్తులు శుభ్రం అవుతాయి.