టీవీని వాస్తు ప్రకారం ఇలా పెట్టాలంటా!  

tip of tvs placement, peace to mind, peace life, viral twit - Telugu Peace Life, Peace To Mind, Tip Of Tvs Placement, Viral Twit

మన భారతీయులం వాస్తు కు ఎంత ప్రాముఖ్యత ఇస్తాం అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.కొత్త ఇల్లు కట్టించాలని, ఇల్లు మారాలన్నా.

TeluguStop.com - Tip Of Tvs Placement Will Bring Peace To Mind And Life

ఆఖరికి చెట్టు నాటాలన్న సరే మనం వాస్తు చూస్తాం.మన ఇంట్లో ఒక్క చెడు జరిగిన సరే ఇంటి వాస్తు బాలేదని ఇల్లు మారాలనో మరో విషయం ఇంట్లో పెద్దలు చెప్తుంటారు.

భారతీయులలో వాస్తు నమ్మకం ఆ రేంజ్ లో ఉంటుంది.ఇక ఇంట్లో ఉండే స్టవ్, బీరువా, మంచాలు అన్ని కూడా వాస్తు ప్రకారం సరైన దిక్కులో పెట్టాలని ఆలోచిస్తారు.

TeluguStop.com - టీవీని వాస్తు ప్రకారం ఇలా పెట్టాలంటా-General-Telugu-Telugu Tollywood Photo Image

కొంచం అటు ఇటు జరిగిన కీడు జరుగుతుందని భావిస్తారు ఇంట్లో పెద్దలు.అలా మనకు వాస్తు శాస్త్రంపై ఎంతో ఇంపోర్టన్స్ ఉంది.ఇక ఈ నేపథ్యంలోనే బీరువా, స్టవ్ వరకు ఒకే మరి టీవీని ఎలా ఏ దిక్కున పెడితే మంచిదో తెలుసా అంటూ భారత్ అటవీశాఖ అధికారి ప్రవీణ్ కాశ్వన్ ఓ ట్విట్ చేశారు.ఆ ట్విట్ చేసిన నిమిషాల్లోనే వైరల్ గా మారింది.

అంతగా ఆ ట్విట్ లో ఏముంది అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్న.

వాస్తు శాస్త్రం ప్రకారం టీవీని ఇలా పెడితే మీ ఇంట్లో అంత మంచే జరుగుతుంది అంటూ ట్విట్ చేశాడు.

టీవీని వెనుక వైపు తిప్పి పెట్టాలని అలా పెడితే ఇంట్లో మనసు ప్రశాంతంగా ఉంటుందని వాళ్ళ అన్న చెప్పినట్టు అతను తెలిపాడు.టీవీని వెనుక తిప్పి ఉన్న ఫోటోను షేర్ కూడా చేశారు.

దీంతో ఈ ట్వీట్ చూసిన నెటిజన్లు అంత బలే చెప్పారు భయ్యా.నిజంగానే ప్రశాంతత కావాలంటే ఇలాగే చెయ్యాలి.

ఇంట్లో అమ్మ ఒకటి అంటే పిల్లలు మరొకటి అంటారు భరించలేకపోతున్నాం అంటూ కామెంట్స్ చేస్తున్నారు.దీంతో ఈ ట్వీట్ ప్రస్తుతం వైరల్ గా మారింది.

#Viral Twit #TipOf #Peace Life #Peace To Mind

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Tip Of Tvs Placement Will Bring Peace To Mind And Life Related Telugu News,Photos/Pics,Images..