మోస్ట్ డిజైరబుల్ విమెన్ గా హైదరాబాదీ బ్యూటీ!

హైదరాబాదీ బ్యూటీగా మోడలింగ్ లోకి వెళ్లి బాలీవుడ్ లో సక్సెస్ అయ్యి మళ్ళీ తెలుగు సినిమాలపై వైపు ద్రుష్టి పెట్టిన భామ అదితీరావ్ హైదరీ.సమ్మోహనం సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ ఈ అంతరిక్షం సినిమాలో కీలక పాత్రలో నటించింది.

 Times Recognize Aditi Rao Hydari Is Most Desirable Women In 2019-TeluguStop.com

ఇక తాజాగా నానికి జోడీగా మరో సినిమాకి సంతకం చేసింది.ఇదిలా ఉంటే ఈ భామ పెళ్లి తర్వాత, భర్తతో విడాకులు తీసుకొని ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అతి తక్కువ టైంలోనే ఇండస్ట్రీలో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది.

ఇదిలా ఉంటే ఈ భామ ఇప్పుడు అరుదైనా ఫీట్ సొంతం చేసుకుంది.2019 టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ విమెన్ అధితిరావు హైదరీ గుర్తింపు సొంతం చేసుకుంది.టైం మ్యాగజైన్ నిర్వహించిన ఈ కాంపిటేషన్ లో హైదరీ ఓ వైపు నటిగా మరో వైపు గ్లామర్ క్వీన్ గా రాణిస్తూ, వరుస సినిమాలతో నటించడం ద్వారా ఈ భామ ఈ గుర్తింపు సొంతం చేసుకుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube