గడ్డ కట్టే నీటిలో ఈత కొట్టిన టిక్ టాక్ స్టార్,వీడియో వైరల్  

Tiktok Star Make A Video In The Frozen Lake - Telugu Fozen Lake Latest Update, Jashan Clark Tik Tok, Jashan Clark Tik Toklatestupdate, Tik Tok Latest Update, Tiktok,

టిక్ టాక్ వీడియో లపై ఏ రేంజ్ లో ఫాలోయింగ్ ఉందొ అందరికీ తెలిసిందే.ఈ టిక్ టాక్ వీడియో లతో స్టార్ లు గా కూడా మారిపోతున్నారు.

Tiktok Star Make A Video In The Frozen Lake - Telugu Fozen Lake Latest Update, Jashan Clark Tik Tok, Jashan Clark Tik Toklatestupdate, Tik Tok Latest Update, Tiktok, -Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

అలాంటి ఒక టిక్ టాక్ స్టార్ చేసిన ఒక స్టంట్ వీడియో తెగ వైరల్ గా మారింది.ఇంతకీ ఎవరు ఆ స్టార్,ఆయన చేసిన స్టంట్ ఏంటి అని అనుకుంటున్నారా.

జాసన్ క్లార్క్ అనే టిక్ టాక్ స్టార్ గడ్డ కట్టిన సరస్సులో ఈత కొట్టిన వీడియో తెగ వైరల్ అయ్యింది.అయితే అంత చలి లో కూడా ఈ స్టార్ షర్టు కూడా లేకుండా మరి ఈత కొట్టాడు.

అయితే ఈ వీడియో చూసిన అందరూ కూడా ఇతను మామూలోడు కాదు అంటున్నారు.దానికి కారణం అంత గడ్డ కట్టే నీటిలో ఈత కొడితే బాడీ మొత్తం కూడా గడ్డ కట్టేస్తుంది.

ఒక్కోసారి గుండెకు వెళ్లే రక్తం కూడా గడ్డ కట్టి ప్రాణాలే పోయే పరిస్థితి ఏర్పడుతుంది.అయితే నీళ్లల్లో ఎవరైనా దిగేటప్పుడు కళ్ల కు గ్లాసెస్ పెట్టుకుంటారు.

కానీ ఈ టిక్ టాక్ స్టార్ మాత్రం అలాంటివేమీ పెట్టుకోకుండానే ఛాలెంజింగ్ తో ఈ ఫీట్ ను చేసి అందరి చేత సూపర్ అనిపించుకున్నాడు.

అయితే తన ఫాలోవర్స్ కోసం ఈ స్టంట్ చేశాడాంట, అయితే అన్ని జాగ్రత్తలు తీసుకొనే చేసినట్లు తెలుస్తుంది.

అయితే ఈ వీడియో కోసం చావు అంచుల దాకా వెళ్లాను.నా వీడియోని నేనే చూడలేకపోతున్నా అంటూ కాప్షన్ పెట్టాడు.సంచలనం రేపిన ఈ వీడియోని ఇప్పటికే 2.2 కోట్ల మంది చూశారు.30 లక్షలకు పైగా లైక్స్ వచ్చాయి.కళ్లకు గ్లాస్ లు పెట్టుకోకుండా దిగడం తో ఒకదశలో కళ్లు గడ్డకట్టే పరిస్థితి ఏర్పడింది.

దీనితో కంగారుగా బయటకు వచ్చేసినట్లు తెలిపాడు.

తాజా వార్తలు