ఉద్యోగులకు షాకిచ్చిన టిక్​ టాక్​.. ?  

tiktok decides to reduce india workforce, tik tok, ByteDance, reduce, india workforce - Telugu Bytedance, India Workforce, Reduce, Tik Tok

కరోనా వచ్చాక అత్యధికంగా మానసిక వేధన అనుభవిస్తున్న వారు ఎవరంటే నిరుద్యోగులని చెప్పవచ్చూ.ఆ తర్వాత చాలీ చాలనీ జీతాలతో జీవితాన్ని నెట్టుకొచ్చే వారు.

TeluguStop.com - Tiktok Decides To Reduce India Workforce

ఇప్పటికే కోవిడ్ వల్ల ఎందరో ఉద్యోగాలు ఊడిపోయి రోడ్దునపడ్ద వారు పడుతున్న బాధలు వర్ణాతీతం.ఇకపోతే తాజాగా టిక్‌టాక్ ఉద్యోగులకు కూడా కష్టాలు మొదలైయ్యాయి.

ముఖ్యంగా భారత్ టిక్ టాక్ పై శాశ్వత నిషేధం విధించడంతో భారత ఉద్యోగుల్లో అనిశ్చిత స్థితి నెలకొన్నది.దీనివల్ల భారత్ లో దాదాపు 2 వేల మందికిపైగా ఆ యాప్ మాతృ సంస్థ అయినా బైట్ డాన్స్ లో పనిచేస్తున్న ఉద్యోగుల ఉద్యోగాలకు కోతపడిందట.

TeluguStop.com - ఉద్యోగులకు షాకిచ్చిన టిక్​ టాక్​.. -Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

కాగా కీలక అధికారులు, ఉద్యోగులు తప్ప మిగతా వారిని తీసేస్తున్నట్టు బుధవారం ఉదయం ఈ సంస్ద ప్రకటించిందట.

ఈ మేరకు ఉద్యోగులకు సీఈవో వేనెస్సా పాపాస్, అంతర్జాతీయ వాణిజ్య విభాగం వైస్ ప్రెసిడెంట్ బ్లేక్ షాండ్లీలు లేఖ రాశారట.

ఇక టిక్ టాక్ ను భారత్ శాశ్వతంగా నిషేదించడంతో ఈ సంస్దలో పనిచేస్తున్న ఉద్యోగులకు ఇంత పెద్ద షాక్ తగిలింది.అంతే లేండి సమయం వస్తే మంచైన, చెడు అయినా దానంతట అవే జరిగిపోతాయి.

#Reduce #Bytedance #India Workforce #Tik Tok

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు