అతని నిద్రే అతన్ని పాపులర్ చేసింది!?  

Tik Tok Social Media Post Yuvanson Jiyangzi Yuvanson Sleeping - Telugu China Young Star, Popular, Sleep, Tik Tok

కొంతమంది ఎన్ని చేసిన.చివరికి ప్రాణాల మీదకు తెచ్చుకొని వీడియోలు చేసిన పాపులర్ అవ్వరు.

 Tik Tok Social Media Post Yuvanson Jiyangzi Yuvanson Sleeping Videos

కానీ కొందరు.ఏదో బై మిస్టేక్ చేసిన పాపులర్ అయిపోతారు… అలాంటి పాపుల్ చూస్తే కొందరికి అసూయా వేస్తుంది.

ఇప్పుడు కూడా అంతే తను నిద్రపోయే సమయంలో గురక పెడుతున్నాడా లేదా అని తెలుసుకోవడానికి చేసిన ప్రయత్నం అతన్ని పాపులర్ చేసింది.

అతని నిద్రే అతన్ని పాపులర్ చేసింది-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

పూర్తి వివరాల్లోకి వెళ్తే.

చైనాలోని జియాంగ్జి ప్రావిన్స్‌కు చెందిన యువన్సన్‌ అనే యువకుడు నిద్రపోయి ప్రపంచ వ్యాప్తంగా పాప్యులర్‌ అయ్యాడు.ఏంటి నిద్రపోయాడు? నిద్రపోతే పాపులర్ అయ్యాడా? ఆలా కూడా పాపులర్ అవుతారా? ఆలా ఎలా అవుతారు అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్న.

టిక్ టాక్ అనేది ఒకటి ఉంది కదా! దాని ద్వారా ఫేమస్ అయ్యాడు.అసలు ఎం జరిగిందంటే? అతడు టిక్‌టాక్‌లో వీడియోలు పోస్ట్ చేస్తుంటాడు.ఇటీవలే అతడు టిక్‌టాక్‌లో లైవ్‌స్ట్రీమింగ్‌ పెట్టి పడుకున్నాడు.అయితే అలా లైవ్ స్ట్రీమింగ్ పెట్టడానికి ఒక కారణం ఉంది.

అది ఏంటి అంటే? తాను నిద్రపోతున్న సమయంలో గురక పెడుతున్నానా? లేదా అన్న విషయాన్ని తెలుసుకోవడం కోసమే ఆ రికార్డు చేశాడు.

అయితే, అతడు నిద్రపోతోన్న వీడియో అనూహ్యంగా హిట్ అయ్యింది.

ఆ వీడియోను లక్షలాది మంది చూశారు.ఐదు గంటలు నిద్రపోయిన అనంతరం నిద్రలేచి చూసుకుని షాక్ అయ్యాడు.

ఎన్నడూ లేనంతగా తన వీడియోను ఇన్ని లక్షల మంది చూడటంతో షాక్ కు గురయ్యాడు.దీంతో పలుసార్లు నిద్రపోతూ లైవ్‌ స్ట్రీమింగ్‌ ఆన్‌ చేశాడు.

వాటిని కూడా లక్షలాది మంది చూశారు ఆ దెబ్బకు అతడి ఫాలోవర్ల సంఖ్య 10 లక్షలకు చేరింది.దీంతో అతడు ఒక్కసారిగా టిక్ టాక్ స్టార్ అయ్యాడు.

.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

China Young Star Became Popular With Sleep In Tik Tok Related Telugu News,Photos/Pics,Images..