టిక్‌టాక్‌ కాపీగా ‘టకా టక్’.. ఫీచర్స్‌ అన్ని సేమ్‌ టు సేమ్‌!?  

tiktok clone mx takatak available play store, Tik Tok, Max Taka Tak, Play Store, Indian App, Chaina Apps Ban, Taka Tak Videos Download - Telugu Chaina Apps Ban, Indian App, Max Taka Tak, Play Store, Taka Tak Videos Download, Tik Tok

టిక్ టాక్ ప్రియులకు నిజంగా ఇది శుభవార్త.ఎందుకు అనుకుంటున్నారా? భారత్ చైనా ఉద్రిక్తత కారణంగా ప్రముఖ వీడియోల యాప్ టిక్ టాక్ సహా 59 యాప్స్ ను బ్యాన్ చేసింది.దీంతో టిక్ టాక్ ప్రియులు బాగా డీప్ గా హార్ట్ అయిపోయారు.అలాంటి వారి కోసమే టకాటక్ యాప్ వచ్చింది.‌

 Tik Tok Max Taka Tak Play Store

ఇంకా ఇది స్ట్రీమింగ్ యాప్‌ ఎంఎక్స్‌ ప్లేయర్‌ ”ఎంఎక్స్‌ టకాటక్‌” పేరుతో అచ్చం టిక్‌టాక్‌లాగానే ఉండే ఒక యాప్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది.ఇంకా ఈ యాప్ ను ఆండ్రాయిడ్‌ ఫోన్‌లలో ఫ్రీగా డౌన్లోడ్‌ చేసుకోవచ్చు.

ఇంకా ఈ యాప్ లో వీడియోలు అన్ని టిక్‌టాక్‌కు దగ్గరగా ఉన్నాయి.

టిక్‌టాక్‌ కాపీగా టకా టక్’.. ఫీచర్స్‌ అన్ని సేమ్‌ టు సేమ్‌-General-Telugu-Telugu Tollywood Photo Image

అయితే ఈ యాప్ ని చూస్తే భారతీయత ఉట్టిపడేలా ఉంది.

జాతీయ జెండా రంగులను ఇందులో ఉపయోగించారు.ఇంకా దీనిలో కూడా టిక్‌టాక్‌లోలనే డబ్డ్‌ వీడియోలు, క్రియేటివ్ గా చేసే వీడియోలు అప్‌లోడ్‌ చేసే అవకాశం, రకరకాల ఎఫెక్ట్‌లు అన్ని కూడా ఈ యాప్ లో అందుబాటులో ఉన్నాయి.

ఇంకా ఈ యాప్ ను ఏకంగా 50వేలమందికిపైగా డౌన్లోడ్ చేశారు.ఇంకా ఈ యాప్ కు 4.2 వరకు రేటింగ్ ఇచ్చారు.

#Play Store #Max Taka Tak #Chaina Apps Ban #Indian App #Tik Tok

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Tik Tok Max Taka Tak Play Store Related Telugu News,Photos/Pics,Images..