చైనా యాప్స్ పై భారత్ బాటలో అమెరికా…!  

chains apps are going ban in America, Chaina Apps, India, Tik Tok, Hello, America, America Ban Chaina Apps, Coronavirus - Telugu America, America Ban Chaina Apps, Chaina Apps, Coronavirus, Hello, India, Tik Tok

భారత చైనా దేశానికి సంబంధించిన 59 యాప్స్ ను నిషేధించిన సంగతి విధితమే.అయితే ఇదే దారిలో ప్రస్తుతం భారత్ ను అనుసరించి అమెరికా అడుగులు వేస్తోంది.

 Tik Tok Hello America America Ban Chaina Apps

అయితే ఆ విషయాన్ని అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో చైనా సామాజిక మాధ్యమాల యాప్స్ ను నిషేధించే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు.ఆయన తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ అభిప్రాయాన్ని తెలియజేశారు.

అయితే ఆ విషయాన్ని తమ అధ్యక్షుడు కన్నా ముందే బహిర్గతం చేయడం ఇష్టం లేదని, కానీ ఖచ్చితంగా చైనా యాప్స్ ను మాత్రం శోధించే ఆలోచనలో ఉన్నాం అని ఆయన బహిరంగంగా తెలిపారు.

చైనా యాప్స్ పై భారత్ బాటలో అమెరికా…-General-Telugu-Telugu Tollywood Photo Image

చైనా కమ్యూనిస్ట్ ప్రభుత్వంలో అక్కడ కంపెనీలు వారి ప్రభుత్వానికి సహకరిస్తున్నాయని ఇప్పటికే అమెరికా చట్ట సభ్యులు ఆందోళన చేస్తుండగా, మరోవైపు టిక్ టాక్ వంటి యాప్స్ సమాచారాన్ని సేకరించే విధానంతో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఇది ఇలా ఉండగా చైనా దేశానికి సంబంధించిన యాప్ లను నిషేధిస్తూ భారతదేశం తీసుకున్న నిర్ణయాన్ని అమెరికా విదేశాంగ శాఖ మంత్రి సమర్పించారు.

నిజానికి ఆ నిర్ణయం తీసుకొని భారతదేశం గొప్ప పని చేసిందని ఆయన తెలిపారు.నిజానికి చైనా దేశం వంచన విధానంతోనే ప్రస్తుతం ప్రపంచం మొత్తం కరోనా వైరస్ తో నానా ఇబ్బందులు పడుతుందని ఆయన తెలిపారు.నిజానికి సమయం దొరికినప్పుడల్లా అగ్రరాజ్యం చైనాపై మాటలతో కత్తి దూస్తూనే ఉంది.

#India #Chaina Apps #America #Hello #Coronavirus

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Tik Tok Hello America America Ban Chaina Apps Related Telugu News,Photos/Pics,Images..