సిగ్గులేకుండా బికినీలో కనిపిస్తావా.. హీరో సిస్టర్ పై నెటిజన్లు ఫైర్..?

గత కొన్నేళ్లుగా స్మార్ట్ ఫోన్ల హవా పెరగడంతో సోషల్ మీడియా వాడకం కూడా పెరిగింది.సోషల్ మీడియాలో సెలబ్రిటీలు మంచి పనులు చేస్తే ప్రశంసిస్తున్న నెటిజన్లు సెలబ్రిటీలు నచ్చని పని చేస్తే మాత్రం తీవ్రస్థాయిలో ట్రోల్ చేస్తున్నారు.

 Tiger Shrof Sister Krishna Shroff Befitting Reply To Netizens Trol-TeluguStop.com

ప్రముఖ బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్ కూతురు, టైగర్ ష్రాఫ్ సోదరి కృష్ణ ష్రాప్ ను నెటిజన్లు తీవ్రస్థాయిలో ట్రోల్ చేస్తున్నారు.తాజాగా కృష్ణ ష్రాప్ బికినీలో కనిపించింది.

కృష్ణ ష్రాఫ్ బికినీలో కనిపించడంతో సిగ్గు లేకుండా బికినీలో కనిపిస్తావా.? అంటూ నెటిజన్లు ఆమెపై ఫైర్ అవుతున్నారు.అన్న ఎంతో పద్ధతిగా ఉంటే మీరు మాత్రం కుటుంబం పరువు తీసేలా ఉన్నారని కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.మీ తల్లిదండ్రులు ఇలాంటి ఫోటోలలో చూస్తే ఫీలవుతారంటూ కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

 Tiger Shrof Sister Krishna Shroff Befitting Reply To Netizens Trol-సిగ్గులేకుండా బికినీలో కనిపిస్తావా.. హీరో సిస్టర్ పై నెటిజన్లు ఫైర్..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

సోషల్ మీడియాలో కృష్ణ ష్రాఫ్ ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి.

అయితే నెటిజన్లు చేస్తున్న కామెంట్లపై కృష్ణ ష్రాప్ స్పందిస్తూ తనను ట్రోల్ చేసిన వాళ్లను బూతులు తిట్టారు.

నెటిజన్లు తనపై చేసిన కామెంట్ల విషయంలో ఆమె ఘాటుగా రియాక్ట్ అయ్యారు.సాధారణంగా సెలబ్రిటీలు తమపై వచ్చే ట్రోల్స్ విషయంలో రియాక్ట్ కావడానికి ఆసక్తి చూపరు.

కాని కృష్ణ ష్రాఫ్ మాత్రం తనపై మరోసారి నెటిజన్లు కామెంట్లు చేయలేని విధంగా రియాక్ట్ కావడం గమనార్హం.

గతంలో కూడా నెటిజన్లు కృష్ణ ష్రాఫ్ ను కొన్నిసార్లు ట్రోల్ చేసిన సంగతి తెలిసిందే.

తనపై ట్రోల్స్ వస్తున్నా కృష్ణ ష్రాఫ్ మాత్రం తన పద్ధతిని ఏ మాత్రం మార్చుకోకపోవడం గమనార్హం.గతంలో కూడా కొంతమంది నెటిజన్లు హీరోయిన్లను దుస్తుల విషయంలో ట్రోల్ చేసిన సంగతి తెలిసిందే.

స్విమ్మింగ్, బీచ్ ఫోటోలను కృష్ణ ష్రాఫ్ ఎక్కువగా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుండటం గమనార్హం.

#Trolls #Netizens Reply #TigerShrof

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు