రోడ్డుపై కోపంగా పెద్దగా గర్జిస్తున్న పులి..! అక్కడున్న వారంతా!?  

Tiger Sat On National High Way 7 In Madhya Pradesh, Madhya Pradesh, highway, Tiger, Social Media, Viral Video, Tiger Roaring - Telugu Highway, Madhya Pradesh, Social Media, Tiger, Tiger Roaring, Tiger Sat On National High Way 7 In Madhya Pradesh, Viral Video

మామూలుగా టీవీలలో పెద్దపులి కాస్త కోపంగా ఉంది అంటేనే టీవీల ముందు కూర్చున్న వారు వణికిపోతుంటారు.పెద్దపులి టీవీ లో నుండి బయటకు రాదు అని మనకు తెలిసినప్పటికీ… ఎందుకో పులిని చూస్తే మాత్రం గుండెల్లో గుబులు పుడుతుంటుంది.

 Tiger Madhya Pradesh Highway Viral

అదే పెద్ద పులి మనం వెళుతున్న రోడ్డుపై ఎదురుగా కోపంగా గర్జిస్తూ కనిపిస్తే ఇంకేముంది గుండెలు జారిపోయి.ప్రాణాలు అటు నుంచి అటే గాల్లో కలిసిపోతాయి.

తాజాగా కొంతమంది ప్రయాణికులకు ఇలాంటి ఒక అనుభవమే ఎదురైంది.సియల్ బఫర్ జోన్ సమీపంలో ఫెంచ్ నేషనల్ పార్క్ కి 25 కిలోమీటర్ల దూరంలో నేషనల్ హైవేపై రాత్రి సమయంలో వాహనదారులు వెళుతుండగా రోడ్డుపై ఒక్కసారిగా ఓ ఆకారం కనిపించింది.

రోడ్డుపై కోపంగా పెద్దగా గర్జిస్తున్న పులి.. అక్కడున్న వారంతా-General-Telugu-Telugu Tollywood Photo Image

ఏంటా అని ఆగి వాహనం లైట్ అటువైపుగా పెట్టి చూస్తే అది పెద్ద పులి.రోడ్డుపై హాయిగా బైఠాయించి భీకరంగా గర్జిస్తూ ఉంది.దీంతో ఒక్కసారిగా అటు వైపు నుంచి వస్తున్న వాహనాలు నిలిచిపోయాయి.రోడ్డుపై భీకరంగా గర్జిస్తూ ఉన్న పెద్ద పులి ని చూసి అందరూ భయాందోళనకు గురయ్యారు.

ఇక పులి ఎక్కడ దాడి చేస్తుందో అని గమనిస్తూ అక్కడే ఉండిపోయారు.కాసేపటి వరకూ భీకరంగా గర్జించిన పులి ఆ తర్వాత తన దారిన అది వెళ్లిపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

ఈ ప్రాంతం పెంచ్ నేషనల్ పార్క్ కి దగ్గరగా ఉండడంతో ఈ రోడ్డుపై తరచూ పులులు వస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు.ఇక ఈ వీడియో ని ఒక నెటిజన్ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేయడంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది ఈ వీడియో.

సియోని జిల్లాలో అడవి పులులు రోడ్డుపైకి వచ్చి గర్జించడం ప్రారంభించినప్పుడు అనే క్యాప్షన్ పెట్టి అనురాగ్ అనే నెటిజన్ ఈ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

Tiger Sat On National High Way 7 In Madhya Pradesh, Madhya Pradesh, highway, Tiger, Social Media, Viral Video, Tiger Roaring - Telugu Highway, Madhya Pradesh, Social Media, Tiger, Tiger Roaring, Tiger Sat On National High Way 7 In Madhya Pradesh, Viral Video

Normally on TVs the tiger is a bit angry which means those sitting in front of the TVs are trembling.Although we know that the tiger does not come out of the TV.Although we know that the tiger does not come out of the TV.Although we know that the tiger does not come out of the TV.Why, if you see a tiger, you will have heartburn.If the same big tiger is seen roaring angrily in front of us on the road we are going to, our hearts will already slip.Survivors converge on Ate Gallo from there.
Recently some travelers had a similar experience.

 Tiger Madhya Pradesh Highway Viral

At night, on the National Highway , about 25 kilometers from Fench National Park , near the Sial Buffer Zone, a figure appeared on the road as motorists were passing by.If you stop and look at the vehicle light, it is a big tiger.Cozy on the road and roaring fiercely.Suddenly, the oncoming vehicles stopped.

Everyone panicked when they saw a big tiger roaring fiercely on the road.
They stayed there watching the tiger attack.

రోడ్డుపై కోపంగా పెద్దగా గర్జిస్తున్న పులి.. అక్కడున్న వారంతా-General-Telugu-Telugu Tollywood Photo Image

Everyone roared as the tiger roared fiercely for a while and then made its way to it.Locals say tigers often come on this road as the area is close to Pench National Park.The video is currently circulating on social media with a netizen posting it on a social media platform.Anurag, a netizen, posted the video on social media with the caption "When wild tigers came on the road and started roaring in Seoni district".

Anurag, a netizen, posted the video on social media with the caption "When wild tigers came on the road and started roaring in Seoni district".

#Highway #Madhya Pradesh #Social Media #Viral Video #Tiger

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Tiger Madhya Pradesh Highway Viral Related Telugu News,Photos/Pics,Images..