ఈదుతూ ఏకంగా నదినే దాటేసిన పులి పిల్ల.... వీడియో వైరల్

మనకు తెలిసినంత వరకు భయం అనేది లేని ఒకే ఒక జంతువు పులి అనే వాస్తవాన్ని ఒప్పుకోక తప్పదు.అవి ఒక్కసారి గురి పెట్టాయంటే ఇక ఆ పనిని చేసి తీరడం ఖాయం.

 Tiger Cub Crossing The River While Swimming Video Goes Viral-TeluguStop.com

వేటాడడంలో కూడా ఎంత భయంకరంగా వ్యవహరిస్తుందో మనకు తెలుసు.మనం ఇప్పటివరకు పులి ఇంకో జంతువును వేటాడటం చూసాం.

ఇలా అడవిలో అలా సంచరిస్తున్నప్పుడు ఇలా రకరకాల సందర్భాలలో మనం చూసాం.కాని మనకు ఇప్పటివరకు పులి గురించి మనమందరం తెలుసుకోని విషయం ఒకటుంది.

 Tiger Cub Crossing The River While Swimming Video Goes Viral-ఈదుతూ ఏకంగా నదినే దాటేసిన పులి పిల్ల…. వీడియో వైరల్-Gossips-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఒకవేళ పులి కొన్ని అడుగుల లోతు గల నీటిలో అది చిక్కుకపోతే ఎలా? నీటి ఉధృతిని తట్టుకొని బయటకు రాగలదా? అసలు పులికి ఈత వచ్చా? ఇలాంటి చాలా ప్రశ్నలకు సమాధానం మన దగ్గర లేదు కదా.

అవును ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం మీకు ఈ వీడియోలో దొరుకుతుంది.ఒక పెద్ద నదిలో పులి పిల్ల చిక్కుకుపోయింది.ఇక ఆ నీటి ప్రవాహాన్ని తట్టుకొని పులి పిల్ల ఒడ్డుకు చేరడానికి ఈదుకుంటూ ఒడ్డుకు చేరుతున్న వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది.

ఆ సమయంలో చేపల వేటలో ఉన్న జాలర్లు ఈ దృశ్యాన్ని గమనించి తమ కెమెరాలలో బంధించారు.ఇక ఈ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.

మీకూ చూడాలను ఆసక్తిగా ఉంది కదా.ఇంకెందుకు ఆలస్యం మీరూ ఓ లుక్కేయండి మరి.

#Viral Video #River #Tiger Chases #Tiger Swimming

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు