టెంట్ తాళ్లను శివలింగానికి కట్టిన వైనం.. తూర్పుగోదావరి జిల్లాలో ఘటన

ఆలయంలో ఉన్న శివలింగానికి సభ కోసం వేసిన టెంట్ తాడును కట్టారు కొందరు వ్యక్తులు.ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలులోని శ్రీ లింగేశ్వరస్వామి వారి ఆలయంలో జరిగింది.

 Tied The Ropes Of The Tent To The Shivalinga.. The Incident In East Godavari Di-TeluguStop.com

ఆలయ ప్రాంగణంలో వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించిన సభను ఏర్పాటు చేశారు.ఈ క్రమంలో వేసిన టెంట్ల తాళ్లను శివలింగానికి కట్టేశారు.

దీంతో స్వామివారికి అపచారం జరిగిందంటూ భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఈ చర్యకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube