టిక్‌టాక్ మ‌రో రికార్డు.. నిషేధంలో ఉన్నా కూడా..

ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియా యాప్‌ల‌లో ఎక్క‌కువ‌గా ఎంట‌ర్ టైన్ మెంట్ యాప్‌ల‌కు పిచ్చ క్రేజ్ ఉన్న సంగ‌తి తెలిసిందే.ఇక మన దేశంలో అయితే బ్యాన్ కాక‌ముందు టిక్ టాక్ ఎంత ఊపు ఊపిందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

 Tic Tac Toe Another Record .. Even Under Prohibition Tiktok, New Record , High-TeluguStop.com

దాదాపు దేశంలో స‌గం మంది వ‌ర‌కు ఈ టిక్ టాక్ యాప్‌నే వినియోగించే వారంటే ద‌నికి ఎంత డిమాండ్ ఉందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు.ఇక బ్యాన్ అయిన త‌ర్వాత దీని ప‌ని అయింద‌ని చాలామంది అనుకున్నారు గానీ దాని ఎఫెక్ట్ మాత్రం ఏ మాత్ర కూడా త‌గ్గ‌ట్లేదు.

దీంతో అది ఇప్పుడు మ‌రో రికార్డు నెల‌కొల్పింది.

వాస్త‌వానికి ట్యాలెంట్ ఉండి కూడా దాన్ని ఎక్క‌డా ప్రదర్శించడానికి అవ‌కాశం రాని వారంద‌రికీ కూడా టిక్‌టాక్‌ ఓ వేదికగా మారింద‌నే చెప్పొచ్చు.

దాదాపు ప్ర‌పంచ వ్యాప్తంగా కూడా కోట్లలో డౌన్‌లోడ్‌లతో టిక్‌టాక్ అగ్ర స్థానంలో త‌న హ‌వాను కొనసాగించింద‌నే చెప్పాలి.ఓ ద‌శ‌లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని డెవ‌ల‌ప్ కంట్రీ్లో కూడా మిగ‌తా యాప్ ల‌క కంటే కూడా దీనికే విపరీతమైన క్రేజ్‌ దక్కింది.

ఈ టిక్ టాక్ యాప్‌ను చైనా కంపెనీ అయిన బైట్‌డ్యాన్స్‌ అనే సంస్థ డెవ‌ల‌ప్ చేయ‌డంతో ఈ క్రేజ్ ద‌క్కింది.

Telugu Place Downlods, Hoghest Loads, Tiktok-Latest News - Telugu

అయితే ఈ యాప్ కూడా చాలా వివాదాల్లో చిక్కుకుంది. కొన్ని దేశాల్లో నిషేధాన్ని ఎదుర్కోవాల్సి వచ్చినా కూడా చివ‌ర‌కు అది ఇప్పుడు మ‌రో రికార్డును నెలకొల్పింది.ఇప్ప‌టి వ‌ర‌కు అస‌లు ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ‌గా ప్ర‌జ‌లు డౌన్‌లోడ్ చేసుకున్న యాప్‌గా టిక్‌టాక్ ప్ర‌పంచ రికార్డును న‌మోదు చేసింద‌నే చెప్పొచ్చు.

ఈ జాబితాలో ముందున్న ఫేస్‌బుక్‌ను కూడా దాటేసి మ‌రీ అగ్ర స్థానంలో టిక్ టాక్ నిలిచింద‌నే చెప్పాలి.అసు 2020వ సంవ‌త్స‌రంలో అత్యధిక యూజర్లు డౌన్‌లోడ్ చేసుకున్న యాప్‌గా రికార్డు క్రియేట్ చేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube