తులసి దళాలతో ఇలా చేస్తే ధనవంతులు అవ్వడం ఖాయం!  

How to perform Tulasi pooja , Tulasi, Vishnu bahgawan,tulasi leaves, bhakthi, pooja vidhanam, Health Problems - Telugu Bhakthi, Health Problems, How To Perform Tulasi Pooja, Pooja Vidhanam, Tulasi, Tulasi Leaves, Vishnu Bahgawan

ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం పూజలందుకునే మొక్కలలో తులసి మొదటి స్థానం.తులసి పూజ చేయడం వల్ల ఆయురారోగ్యాలతో పాటు, సంపద కలుగుతుంది.

TeluguStop.com - Thulasi Pooja Will Make Rich People

భోగ భాగ్యాల మోక్షం కోసం తులసి… ఎర్ర, తెల్ల జిల్లేడు, శ్వేత కమలాలతో శివుడిని పూజిస్తే ఆ ఇంట సిరి సంపదలు వెల్లివిరుస్తాయని వేద పండితులు చెబుతున్నారు.

తులసి దళాలతో సిరి సంపదలు కలగడమే కాక ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఉన్నాయి.

TeluguStop.com - తులసి దళాలతో ఇలా చేస్తే ధనవంతులు అవ్వడం ఖాయం-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

శ్వాసకు సంబంధించిన ఇబ్బందులకు తులసి ఒక మంచి ఔషధం అని చెప్పవచ్చు.జలుబు చేసినప్పుడు తేనెలో ఒక స్పూన్ తులసి రసం కలుపుకొని తాగితే ఉపశమనం కలుగుతుంది.

అంతేకాకుండా చర్మంపై దురదలు, దద్దుర్లు ఉన్నవారు తులసి రసాన్ని నిమ్మరసంలో కలిపి రాయడం వల్ల సమస్యల నుంచి బయట పడవచ్చు.

ఈ తులసి మూత్ర సంబంధిత వ్యాధులను నివారించడంలోనూ ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉంది.ఇంకా అవిసె పుష్పాలతో పూజిస్తే విష్ణు భగవానుని ప్రసన్నం చేసుకోవచ్చు.సుపుత్రుడు జన్మించాలని కోరేవారు ఉమ్మెత్త పువ్వుతో శివునికి పూజించాలి.

వాహన కోరికను నెరవేర్చుకోవడానికి జాజి పూలతో పూజించాలి, సంపెంగ మొగలి పుష్పాలతో తప్ప మిగిలిన పుష్పాలన్నీ శివునికి సమర్పించవచ్చని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు.

#HowTo #Bhakthi #Tulasi #Health Problems #Tulasi Leaves

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

Thulasi Pooja Will Make Rich People Related Telugu News,Photos/Pics,Images..

LATEST NEWS - TELUGU