ఒకే ఆస్పత్రిలో ముగ్గురు అక్క చెల్లెల్లు ప్రసవం.. ఎక్కడంటే?  

Three sisters give birth on same day at same hospital in Ohio, Three sisters ,Delivery, Ohio Hospital - Telugu Delivery, Ohio Hospital, Three Sisters, Three Sisters Give Birth On Same Day At Same Hospital In Ohio

ఒకే తల్లికి ముగ్గురు కవలలు పుట్టడం సాధారణం.కానీ ముగ్గురు తోబుట్టువులకు ఒకేసారి ప్రసవం అవ్వడం మాత్రం అసాధారణమే.

 Three Sisters Give Birth On Same Day

ఇంకా ఈ అసాధారణ ఘటనే అమెరికాలోని ఒహియోలో చోటుచేసుకుంది.అయితే ముగ్గురు కాన్పులు కూడా ఒకే ఆస్పత్రిలో జరిగాయి.

అది కుడా సిజరిన్ కాదు సాధారణ డెలివరీనే.

ఒకే ఆస్పత్రిలో ముగ్గురు అక్క చెల్లెల్లు ప్రసవం.. ఎక్కడంటే-General-Telugu-Telugu Tollywood Photo Image

పూర్తి వివరాల్లోకి వెళ్తే.

అమెరికాలోని ఒహియోలో దనీషా హయ్నెస్, ఎరియల్ విలియమ్స్, ఆస్లే హయ్నెస్ అనే ముగ్గురు అక్కా చెల్లెళ్లు జులై 3న పురిటి నొప్పులతో ఒహియో మ్యాన్స్‌ఫీల్డ్ హాస్పిటల్‌లో చేరారు.కేవలం నాలుగు గంటల వ్యవధిలో ఒకరి తర్వాత ఒకరు తమ బిడ్డలకు జన్మనిచ్చారు.

ఈ అరుదైన ఘటన చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.ముగ్గురు తోబుట్టువులు ఇలా ఒకేసారి బిడ్డలకు జన్మనివ్వడమనేది 5 కోట్ల మందిలో ఒక కుటుంబంలోనే సాధ్యమవుతుందని వైద్య నిపుణులు చెప్తున్నారు.

ఇంకా ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Three sisters give birth on same day at same hospital in Ohio, Three sisters ,Delivery, Ohio Hospital - Telugu Delivery, Ohio Hospital, Three Sisters, Three Sisters Give Birth On Same Day At Same Hospital In Ohio

It is common for a single mother to have three twins.It is common for a single mother to have three twins.But it is not uncommon for three siblings to give birth at the same time.Yet this extraordinary event took place in Ohio, USA.However, all three births took place in the same hospital.It is also a normal delivery, not a cesarean. Going into full details. Going into full details.Three sisters, Danisha Haynes, Ariel Williams and Asley Haynes, were admitted to Ohio Mansfield Hospital on July 3 in Ohio , USA, with hemorrhoids..They gave birth to their children one after the other in just four hours. Everyone is amazed to see this rare event.Medical experts say it is possible for three siblings to give birth at the same time in a family of 5 crore..Yet this news is currently going viral on social media.
#Ohio Hospital #Three Sisters #Delivery

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Three Sisters Give Birth On Same Day Related Telugu News,Photos/Pics,Images..