బన్నీ కోసం కొట్టుకుంటున్న ముగ్గురు హీరోలు!  

Three Bollywood Heroes Want To Do DJ Remake, Allu Arjun, DJ, Dhuvvada Jagannadham, Remake, Dil Raju - Telugu Allu Arjun, Dhuvvada Jagannadham, Dil Raju, Dj, Remake

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన రీసెంట్ మూవీ ‘అల వైకంఠపురములో’ బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే.ఈ సినిమాను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్ట్ చేయడంతో ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు ఎగబడ్డారు.

 Three Bollywood Heroes Want To Do Dj Remake

కాగా బన్నీ నటించిన ఓ సినిమాను బాలీవుడ్‌లో రీమేక్ చేసేందుకు స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు రెడీ అయ్యాడు.ఇప్పటికే దీనికి సంబంధించిన పనులు కూడా ఆయన మొదలుపెట్టినట్లు తెలుస్తోంది.

దర్శకుడు హరీష్ శంకర్ డైరెక్షన్‌లో పక్కా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన డీజే-దువ్వాడ జగన్నాధం చిత్రం బన్నీ కెరీర్‌లో హిట్ మూవీగా నిలిచింది.ఈ సినిమాతో బన్నీ మరో సక్సెస్‌ను తన ఖాతాలో వేసుకోగా, ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించడంలో సక్సెస్ అయ్యింది.

బన్నీ కోసం కొట్టుకుంటున్న ముగ్గురు హీరోలు-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

దీంతో ఇప్పుడు ఈ సినిమాను హిందీలో రీమేక్ చేయాలని దిల్ రాజు రెడీ అయ్యాడు.కాగా ఈ సినిమాలో తొలుత హీరోగా సిద్ధార్థ్ మల్హోత్రా పేరు వినిపించింది.

కానీ ఈ సినిమా సబ్జెక్ట్ నచ్చి తాము ఈ సినిమాలో హీరోగా నటిస్తామంటూ టైగర్ ష్రాఫ్, వరుణ్ ధావన్‌లు కూడా క్యూ కట్టారట.

దీంతో బాలీవుడ్‌లో డీజే ఏ హీరో వాయిస్తాడా అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.

దిల్ రాజు ఈ సినిమాను బీఆర్ చోప్రాతో కలిసి నిర్మిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఎదురుచూస్తున్నారు.మరి ఈ సినిమాను అక్కడ ఎవరు డైరెక్ట్ చేస్తారు, ఈ సినిమాలో హీరోయిన్‌గా ఎవరు నటిస్తారు అనే అంశాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Three Bollywood Heroes Want To Do Dj Remake

It is known that the recent movie 'Ala Vaikanthapuramulo' starring Tollywood stylish star Allu Arjun has become a sensational hit at the box office.The film was directed by Trivikram , the magician of words, and the audience flocked to see the film.

 Three Bollywood Heroes Want To Do Dj Remake

Star producer Dil Raju is all set to remake a movie starring Bunny in Bollywood.It seems that he has already started work on this.
DJ-Duvvada Jagannadham, who became a pucca mass action entertainer under the direction of director Harish Shankar, became a hit movie in his bunny career.While Bunny had another success with this film, the film was successful in entertaining audiences from all walks of life.

With this, Dil Raju is now ready to remake the film in Hindi.Siddharth Malhotra was the first hero in the film.

బన్నీ కోసం కొట్టుకుంటున్న ముగ్గురు హీరోలు-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

But Tiger Shroff and Varun Dhawan also queued up as they liked the subject of the film and pretended to be the hero in the film.
With this, there is a lot of interest in Bollywood as to whether a DJ will play any hero.

Dil Raju is co-producing the film with BR Chopra and everyone is waiting to see what kind of sensation the film will create.It remains to be seen who will direct the film and who will play the heroine in the film.

It remains to be seen who will direct the film and who will play the heroine in the film.

#Allu Arjun #Dil Raju #Remake #DJ

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Three Bollywood Heroes Want To Do Dj Remake Related Telugu News,Photos/Pics,Images..