టైం మ్యాగజైన్ లో ముగ్గురు ఇండో అమెరికన్లు.  

  • టైం మ్యాగజైన్ గురించి ప్రత్యేకించి చెప్పవలసిన పని లేదుప్రపంచంలో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తులని ఎంపిక చేసి వారి సేవలని వారి ప్రతిభని ప్రపంచానికి పరిచయం చేస్తుంది.ప్రపంచంలోనే చాలా పవర్ ఫుల్ మ్యాగజైన్ లలో టైం మ్యాగజైన్ ఒకటి అయితే ఈ మ్యాగజైన్ లో గతంలో కూడా భారతీయులు ఎప్పటికప్పుడు ఎంపిక కాబడుతూనే ఉంటారు అయితే

  • Three Anglo Indians Got The Place On Times Magazine-

    Three Anglo Indians Got The Place On Times Magazine

  • ఈసారి అమెరికా ఆరోగ్య రక్షణ రంగంలో సమూల మార్పులు తీసుకువచ్చేందుకు కృషి చేసిన 50 మంది అత్యంత ప్రభావశీలుర జాబితాని సిద్దం చేసింది…ఆ జాబితాలో ముగ్గురు భారతీయ అమెరికన్లు స్థానం దక్కించుకున్నారు. ప్రఖ్యాత టైమ్‌ మ్యాగజీన్‌ దీనిని రూపొందించింది. ఈ జాబితాలో దివ్యా నాగ్‌, డాక్టర్‌ రాజ్‌ పంజాబీ, అతుల్‌ గవాండే ఉన్నారు.

  • Three Anglo Indians Got The Place On Times Magazine-
  • దివ్యా నాగ్‌ : వైద్యులు, పరిశోధకులకు ఉపయోగపడేలా యాపిల్‌ వాచ్‌ సీరీస్‌-4లో యాప్‌ను సిద్ధం చేశారు.
    రాజ్‌ పంజాబీ : వైద్య సదుపాయాలు అందుబాటులో లేని ప్రాంతాల్లో ఆరోగ్య రక్షణ కార్యకర్తలకు శిక్షణను అందించేలా సాంకేతిక ఏర్పాట్లు చేశారు.
    గవాండే : పాదర్శకంగా, తక్కువ వ్యయంతో కార్పొరేట్‌ ఆరోగ్య సేవలు అందించేందుకు కృషి సల్పారు.