అమెరికాలో 100 దేశాల విద్యార్ధుల భారీ ర్యాలీ..!!!

పర్యావరణ పరి రక్షణ చేపట్టక పొతే మాకు రక్షణ ఏది అంటూ అమెరికాలో విద్యార్ధులు భారీ ర్యాలీ నిర్వహించారు.ఈ ర్యాలీ ద్వారా తమ నిరసన తెలియచేశారు.

 Thousands Of Foreign Students Protest Rally Against Climate Change In America-TeluguStop.com

దాదాపు 100 దేశాలకి సంభందించిన విద్యార్ధులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు.వేడెక్కుతున్న భూతాపాన్ని తగ్గించాలంటే పర్యావరణ రక్షణ చేపట్టాల్సిందే అంటూ నినదించారు.

అమెరికా వీధుల్లో అందరూ భారీ ప్రదర్శనగా వెళ్ళారు.

వాతావరణంలో జరిగే మార్పులపై ఖటినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు తమకి భవిష్యత్తులో ముప్పు ఏర్పడే ప్రమాదం ఉన్నదని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు.

అమెరికాలో న్యూయార్క్ సిటీలో గల కోలంబస్ సర్కిల్ సిటీ హౌస్ నుంచీ, అమెరికా మ్యూజియంలలో భారీ ఎత్తున ఈ ప్రదర్శన జరిగింది.

అయితే నిభంధనలకి విరుద్ధంగా జరిగిన ఈ ర్యాలో ప్రవర్తించిన విద్యార్ధులలో 16 మందిని అదుపులోకి తీసుకున్నారు.వివిధ దేశాలనుంచీ వచ్చిన విద్యార్ధులు ప్రభుత్వాలకి వ్యతిరేకంగా నినదించడం అందరిని కదిలించింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube