నన్ను మొదట్లో అలా అవమానించే వారు.. నటి చాందిని వైరల్ కామెంట్స్

సినిమా పరిశ్రమలో నిలదొక్కుకోవాలని చాలా మంది అనుకుంటారు.కాని అది అందరికీ సాధ్యపడదు.

 Those Who Insulted Me Like That In The Beginning Actress Chandini Viral Comments-TeluguStop.com

సినిమా పరిశ్రమ అనేది గ్లామర్ పరిశ్రమ.ఇక్కడ గ్లామర్ ను బట్టే మొదట అవకాశాలు రావడం మొదలవుతాయి.

ముఖ్యంగా హీరోయిన్స్ విషయంలో గ్లామర్ అనేది కీలక పాత్ర పోషిస్తుంది.సినిమా పరిశ్రమలో హీరోయిన్ గా అవకాశం రావాలంటే అంత ఈజీ కాదు.

 Those Who Insulted Me Like That In The Beginning Actress Chandini Viral Comments-నన్ను మొదట్లో అలా అవమానించే వారు.. నటి చాందిని వైరల్ కామెంట్స్-Gossips-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇక్కడ గ్లామర్ ను నమ్ముకొని సినీ పరిశ్రమకు వచ్చిన హీరోయిన్ లు ఉన్నారు.కాని గ్లామర్ ను నమ్ముకొని వచ్చిన వారు మొదట్లో కొన్ని అవకాశాలు పొందినా దీర్ఘకాలికంగా అవకాశాలను సంపాదించుకోలేరు.

కాని అందంతో పాటు అభినయం కలగలిసిన హీరోయిన్ లు మాత్రమే ప్రేక్షకుల గుండెల్లో ప్రత్యేక స్థానం ఏర్పరుచుకుంటారు.

అటువంటి కోవలోకి వస్తారు నటి చాందిని.

యూట్యూబ్ లో పలు షార్ట్ ఫిల్మ్స్ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న చాందిని రకరకాల సినిమాలు చేసినా కలర్ ఫోటో సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.ఒక్క మాటలో చెప్పాలంటే ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్ అయిందని చెప్పవచ్చు.

ఇక తాజాగా తన సినీ కెరీర్ గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది నటి చాందిని.అయితే ఇప్పటివరకు తెలుగు హీరోయిన్స్ కి అవకాశాలు మాత్రం రావడం లేదని, నాలాంటి వారికి ఒకరికో ఇద్దరికో అవకాశాలు వచ్చినా, ఇంకా అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వారు ఎంతో మంది ఉన్నారని నటి చాందిని తెలిపింది.

అయితే సినిమా అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నప్పుడు నువ్వు అంత అందంగా ఏమీ లేవు.నల్లగా ఉన్నావని అనే వారని నటి చాందిని తెలిపింది.

#ActressChandini #ColurPhoto

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు