అదంతా చేసేది బీజేపీ నాయకులే అంటున్న మమతా బెనర్జీ..!!

ఇటీవల పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలు వచ్చాక అనేక సంఘటనలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే.అధికార పార్టీ తృణమూల్ మరియు బీజేపీ పార్టీ నాయకుల మధ్య కార్యకర్తల మధ్య ఎన్నికల వాతావరణం స్టార్ట్ అయిన నాటి నుండి గొడవలు అవుతూనే ఉన్నాయి.

 Those Things Are Doing Bjp Leaders Says Dhidhi-TeluguStop.com

ఇటువంటి తరుణంలో దేశవ్యాప్తంగా బీజేపీ నేతలు మమతా బెనర్జీ కావాలని గొడవలు సృష్టిస్తుంది అంటూ అనేక ఆరోపణలు చేశారు.పరిస్థితి ఇలా ఉండగా తాజాగా పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ లో సీఎం మమతా బెనర్జీ రాష్ట్రంలో వాళ్లని అలజడి సృష్టిస్తుంది బిజెపి నాయకులు అని ఆరోపించారు.

జరిగిన ఎన్నికలలో బిజెపి బ్యాచ్ మొత్తం దిగిందని భయంకరంగా డబ్బు ప్రవహింప చేశారని.ఆ లెక్కలు తనకు తెలియవని తెలిపారు.అయితే ఎంత చేసినా గాని ఎన్నికలలో బెంగాల్ ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పటంతో ఓటమిని తట్టుకోలేక రాష్ట్రంలో బిజెపి నాయకులు కావాలని గొడవలు సృష్టిస్తున్నారని దిద్ది స్పష్టం చేసింది.అంతేకాకుండా ఫేక్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారని తెలిపింది.30 వేల కోట్లు రాష్ట్రానికి కేంద్రం ఇవ్వాలని.కోరారు.

 Those Things Are Doing Bjp Leaders Says Dhidhi-అదంతా చేసేది బీజేపీ నాయకులే అంటున్న మమతా బెనర్జీ..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అదే విధంగా దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ఒకే విధానంలో జరగాలని మమతా బెనర్జీ స్పష్టం చేశారు. 

.

#West Bengal #Mamata Banerjee

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు