అమెరికాలో ఈ ఓ మాష్టారు లవ్ పపోజల్ వైరల్ అవుతోంది...!!!!  

This Master Love Proposal Goes Viral In America - Telugu Jared, Jared Love Story, Love Proposal Goes Viral In America, Nri, School Master Jared, Telugu Nri News Updates

చాలా మంది ప్రేమికులు తాము ప్రేమించిన వ్యక్తికి లవ్ ప్రపోజ్ చేయాలని ఎంతో ఆరాట పడుతూ ఉంటారు.అందుకు తగ్గట్టుగా ఎంతో విభిన్నంగా తమ ప్రపోజల్స్ ఉండాలని భావిస్తారు.

This Master Love Proposal Goes Viral In America

వాళ్ళు అనుకున్న విధంగా ప్రేయసికో లేదా ప్రియుడికో ప్రపోజల్స్ చేసి వాళ్ళ ప్రేమని చొరగొంటారు.ఇలాంటి లవ్ ప్రోజల్ ఇప్పుడు అమెరికాలో ఓ మాష్టారు తన తోటి కొలీగ్ కి చేశాడు.

ఆమె ఆ ప్రోజల్ ని ఆనంద బాష్పలతో స్వీకరించింది.ఇప్పుడు ఆ ప్రపోజల్ వీడియో ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అవుతోంది.

అమెరికాలో ఈ ఓ మాష్టారు లవ్ పపోజల్ వైరల్ అవుతోంది-Telugu NRI-Telugu Tollywood Photo Image

అమెరికాకి చెందిన ఉత్తర కరోలినాలోని విల్మింగ్టన్‌లో ఉన్న ఈస్ట్ సైడ్ చార్టర్ స్కూల్‌ లోని మాష్టారు జారెడ్ అదే స్కూల్ లో పనిచేస్తున్న చెల్సియా అనే అనే మహిళా ఉపాధ్యయురాలికి తన లైఫ్ లాంగ్ గుర్తు ఉండేలా లవ్ ప్రపోజల్ చేశాడు.స్కూల్ లోని తరగతి గదిలో విద్యార్ధులు, మిగిలిన స్కూల్ సిబ్బంది అందరూ ఉండగానే ఆమె దగ్గరకు రాగానే మోకాళ్ళపై నిలబడి లవ్ యూ అంటూ ప్రపోజ్ చేశాడు.

ఒక్క సారిగా ఈ పరిణామంతో షాక్ అయిన ఆమె ఆనంద భాష్పాలతో అతడిని హత్తుకుని ప్రపోజల్ యాక్సెప్ట్ చేసింది.తరగతి గదిలోని పిల్లలు విల్ యూ మ్యారీ అని రాసి ఉన్న పలకలు పట్టుకుని ఆమెకి చూపించడం.వాళ్ళ ఇద్దరి మధ్య ప్రపోజల్స్ చూస్తున్న పిల్లలు కేకలు వేయడం అన్నీ వీడియోలో తీయగా అది ఇప్పుడు వైరల్ అవుతోంది.

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు