ఈ ఏడాది 70వ ప్రపంచ సుందరి పోటీలు.. ఎక్కడో తెలుసా..

ఈ ఏడాది ప్రపంచ సుందరి పోటీలు ఇజ్రాయెల్ లో జరుగనున్నాయి.ఈ ఏడాది జరగనున్నది 70వ ఎడిషన్ పోటీలు.

 This Years 70th Miss World Pageant Do You Know Somewhere-TeluguStop.com

ఈ ప్రపంచ సుందరి పోటీలు డిసెంబర్ లో ఇజ్రాయిల్ లోని రిసార్ట్ నగరం ఎలియాత్ లో జరుగుతుందని మిస్ యూనివర్స్ సంస్థ మంగళవారం వెల్లడించింది.మూడు గంటల పాటు సాగిన ఈ కార్యక్రమాన్ని ప్రపంచవ్యాప్తంగా ఫాక్స్ ఛానల్ ప్రత్యక్ష ప్రసారం చేస్తుందని తెలుస్తుంది.

ప్రస్తుత ప్రపంచ సుందరిగా ఉన్న మెక్సికో దేశస్థురాలు ఆండ్రియా మోజా కొత్త ప్రపంచ సుందరికి  కిరీటాన్ని బహూకరిస్తారు.వీలైనంత ఎక్కువ మంది కరోనా వ్యాక్సినేషన్ వేయించుకోవాలని తద్వారా మిస్ యూనివర్స్ 70వ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం దక్కుతుందని ఆ సంస్థ ఒక ప్రకటన విడుదల చేసింది.

 This Years 70th Miss World Pageant Do You Know Somewhere-ఈ ఏడాది 70వ ప్రపంచ సుందరి పోటీలు.. ఎక్కడో తెలుసా..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

మనం ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకున్నప్పుడు దాన్ని సాధించేందుకు శరీరంలో ప్రతి నరము, అణువు ఇష్టంతో కష్టపడుతుంది అని తద్వారా విజయం వర్తిస్తుందని మిస్ యూనివర్స్ సంస్థ నిర్వాహకులు తెలిపారు.ప్రతి అమ్మాయి తన కన్న కలలను నెరవేర్చుకోవాలని ఆ విధంగా స్ఫూర్తిగా నిలవాలని కోరుతున్నట్లు తెలిపారు.

కరోనా కారణంగా గత ఏడాది మిస్ యూనివర్సిటీ పోటీలు రద్దు చేసిన విషయం తెలిసిందే. కరోనా నిబంధనలు పాటిస్తూ మాస్కులు ధరిస్తూ ఈ ప్రపంచ సుందరి పోటీలో పాల్గొనాలని మిస్ యూనివర్స్ సంస్థ వెల్లడించింది.

 కరోనా  వ్యాధి తగ్గుముఖం పట్టిన  తర్వాత తొలిసారి అందాల పోటీలు తుది పోరులో గట్టిపోటీ ఉండే అవకాశం జడ్జిలను మెప్పించింది ఎవరో.!

.

#ThisYear's #Israel #Andrea Moza #Miss World #MissUniverse

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు