ఈ సంవత్సరం రాబోతున్న రీమేక్ చిత్రాలు ఇవే!

ఇటీవల కాలంలో ఎన్నో టాలీవుడ్ చిత్రాలు పలు భాషల్లో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే.చిన్న సినిమాలు గా వచ్చిన మన టాలీవుడ్ లో సూపర్ హిట్ కొట్టి ఆ సినిమాలు అన్ని భాషల్లో రీమేక్ అయ్యే స్థాయికి ఆ కథలో ఉంటున్నాయి.

 Remake Movies, Year, Languages, Ismart Shankar, Ram, Tadam Cinema, Red,  Mohanla-TeluguStop.com

అయితే ఈ సంవత్సరం మాత్రం చాలా సినిమాల వరకూ వేరే భాషల్లో సూపర్ హిట్ కొట్టిన సినిమాలు మన టాలీవుడ్ లో రీమేక్ అవుతున్నాయి.అయితే ఆ రీమేక్ చిత్రాల్లో నటిస్తున్నా నటిస్తున్న హీరోలు సూపర్ స్టార్లు.

మెగాస్టార్ చిరంజీవి నుంచి సునీల్ వరకు అందరూ రీమేక్ సినిమాలపై నే ఈ సంవత్సరం ఆధారపడ్డారు.అలాంటి రీమేక్ చిత్రాలు ఏంటో ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం…

రెడ్.


Telugu Asuran, Dhanush, Mohanraj, Ismart Shankar, Lucifer, Chiranjeevi, Mohanlal

గత సంవత్సరం ఇస్మార్ట్ శంకర్ ఈ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన రామ్., తమిళంలో మంచి సూపర్ హిట్ కొట్టిన తడమ్ సినిమాని తెలుగులో రెడ్ గా రీమేక్ చేసి ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.

లూసిఫార్.


Telugu Asuran, Dhanush, Mohanraj, Ismart Shankar, Lucifer, Chiranjeevi, Mohanlal

మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్‌ ప్రధానపాత్రలో నటించిన లూసిఫార్ చిత్రాన్ని తెలుగులో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్నాడు.ఈ చిత్రాన్ని డైరెక్టర్ మోహన్‌రాజ్‌ తెరకేక్కించునున్నారు.ఈ సినిమాలో నయనతార, సత్య దేవ్ కీలక పాత్రలో నటిస్తున్నారు.

వకీల్ సాబ్.


Telugu Asuran, Dhanush, Mohanraj, Ismart Shankar, Lucifer, Chiranjeevi, Mohanlal

పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా వకీల్ సాబ్.హిందీ తమిళంలో సూపర్ హిట్ కొట్టిన పింక్ తెలుగులో రిమేక్ గా వకీల్ సాబ్ రూపంలో రానుంది.ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు… ఈ ఈ సినిమాలో శృతి హాసన్ ఓ కీలక పాత్రలో నటిస్తోంది.

నారప్ప.


Telugu Asuran, Dhanush, Mohanraj, Ismart Shankar, Lucifer, Chiranjeevi, Mohanlal

పేరులోనే విక్టరీని పెట్టుకున్న విక్టరీ వెంకటేష్ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.తమిళంలో ధనుశ్‌ హీరోగా నటించిన ‘అసురన్‌‘ సినిమాను తెలుగులో వెంకటేష్ నారప్ప సినిమాతో వస్తున్నాడు.ఫ్యామిలీ ఏంటర్టైనర్ గా ప్రేక్షకులను అలరించే వెంకీ నారప్ప సినిమాతో ఏ రేంజ్ లో ఆకట్టుకుంటాడో చూడాలి.

బెల్‌బాటమ్‌.


Telugu Asuran, Dhanush, Mohanraj, Ismart Shankar, Lucifer, Chiranjeevi, Mohanlal

మంచి కమెడియన్ గా టాలీవుడ్ లో పేరు సంపాదించిన సునీల్ మర్యాద రామన్న గా హీరోగా హిట్ అవ్వడంతో అతర్వాత ఎన్నో సినిమాల్లో హీరోగా నటించాడు కానీ తక్కువ హిట్స్ వచ్చాయ్.దీంతో మళ్లీ కామెడీయాన్ గా టాప్ కి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నాడు.ఇప్పుడు కన్నడ చిత్రం ‘బెల్‌బాటమ్‌’ ను రిమేక్ చెయ్యనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయ్.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube