ఎలుగుబంటితో స్నేహం చేస్తున్న మహిళ.. ప్రశంసిస్తున్న నెటిజెన్స్ !

పెంపుడు జంతువులు అంటే చాలా మందికి ఇష్టం.వాటిని చూసి పది చచ్చిపోతారు.

 This Woman Is Friends With A Wild Bear And Now Are Inseparable-TeluguStop.com

మాములుగా అయితే పెంపుడు జంతువులు అంగన్ మనకు ముందుగా కుక్కలు కానీ పిల్లులు కానీ గుర్తుకు వస్తాయి.మరి కొంత మంది మాత్రా పిచుకల్ని కానీ కుందేలు కానీ పెంచుకుంటారు.

అయితే ఒక మహిళ మాత్రం ఎలుగుబంటి ని పెంపుడు జంతువు చేసుకుంది.ఏంటి నమ్మడం లేదా.

 This Woman Is Friends With A Wild Bear And Now Are Inseparable-ఎలుగుబంటితో స్నేహం చేస్తున్న మహిళ.. ప్రశంసిస్తున్న నెటిజెన్స్ -General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

నిజమండి పెంపుడు జంతువుగా ఎలుగుబంటి ని ఎంచుకుంది రష్యాకు చెందిన ఒక మహిళ.ఈమె పేరు వెరోనికా.ఈమె ఎలుగు బంటి తో గత రెండేళ్లుగా స్నేహం చేస్తుంది.ఎంత స్నేహం అంటే ఒకరిని విడిచి మరొకరు ఉండలేనంత స్నేహం వీరి మధ్య ఏర్పడింది.

ఈ విషయం తెలుసు కున్న వారు ఆశ్చర్య పోతున్నారు.ఎలుగుబంటిని చూస్తేనే భయం వేస్తుంది.

అలాంటిది ఆ మహిళా ఏమాత్రం భయం లేకుండా ఎలుగుబంటి తో ఎలా స్నేహం చేస్తుందా అని అందరు అనుకుంటున్నారు.కానీ ఆ మహిళ మాత్రం ఏ మాత్రం భయపడకుండా ఎలుగుబంటి తో తన స్నేహం కంటిన్యూ చేస్తుంది.

ఆమె మొదటిసారిగా ఎలుగుబంటిని 2019 లో సఫారీ పార్క్ కు వెళ్ళినప్పుడు చూసిందట.దానితో కొంచెం సేపు గడిపిన తర్వాత దానితో మంచి స్నేహం ఏర్పడింది.

Telugu Oman Makes Friendship With A Wild Bear, Russia, Telugu News, This Woman Is Friends With A Wild Bear And Now Are Inseparable, Trending News, Viral News, Wild Bear-Latest News - Telugu

ఇప్పుడు వారిద్దరూ ఒకరిని ఒకరు విడిచి ఉండలేనంతగా వారి స్నేహం పెరిగింది.వారిద్దరూ ఎల్లప్పుడూ కలిసే ఉంటారట.ఆ ఎలుగుబంటికి వేటాడే స్వభావం లేదని ఆమె చెబుతుంది.దానికి ముద్దుగా ఆర్చీ అని పేరు కూడా పెట్టుకుంది.దానితో కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటుంది.వాటిని చూసిన నెటిజెన్స్ ఆశ్చర్య పోతూ ఉంటారు.

ఆ ఫోటోలు షేర్ చేసిన దగ్గర నుండి సోషల్ మీడియాలో ఆమెకు ఫాలోయింగ్ కూడా పెరిగింది.

#ThisWoman #Russia #Wild Bear #OmanMakes

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు