Gurthunda Seethakalam : ఈ వారం థియేటర్లు, ఓటీటీలలో రిలీజవుతున్న క్రేజ్ ఉన్న సినిమాలు ఇవే!

2022 ముగింపుకు ఎంతో సమయం లేదు.ఈ వారం ఏకంగా 17 సినిమాలు థియేటర్లలో రిలీజ్ అవుతుండటం హాట్ టాపిక్ అవుతోంది.

 This Week Theatrical And Ott Release Movies Details Here Goes Viral , Tollywood,-TeluguStop.com

డిసెంబర్ 9వ తేదీన ఈ సినిమాలలో మెజారిటీ సినిమాలు థియేటర్లలో విడుదలవుతున్నాయి.ఈ సినిమాలపై మంచి అంచనాలు నెలకొన్నాయి.

రాహుల్ విజయ్, శివాత్మిక ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన పంచతంత్రం మూవీ ఈ వారం థియేటర్లలో విడుదలవుతోంది.

తమన్నా, సత్యదేవ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన గుర్తుందా శీతాకాలం సినిమా కూడా ఈ వారం థియేటర్లలో విడుదలవుతోంది.

విశ్వక్ సేన్, ప్రియా వడ్లమాని ప్రధాన పాత్రల్లో నటించిన ముఖచిత్రం మూవీపై కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి.ప్రేమ దేశం, చెప్పాలని ఉంది, లెహరాయి, నమస్తే సేట్ జీ, రాజయోగం, డేంజరెస్, విజయానంద్ సినిమాలు కూడా ఈ వారం థియేటర్లలో రిలీజవుతున్నాయి.

Telugu Civil Engineer, Share Subscribe, Sathya Dev, Tamanna, Tollywood-Movie

ap 04 రామాపురం, ఐ లవ్ యూ ఇడియట్, మనం అందరం ఒక్కటే, ప్రేమదేశం, సివిల్ ఇంజనీర్, ఆక్రోశం, ఏయ్ బుజ్జి నీకు నేనే సినిమాలు థియేటర్లలో విడుదలవుతున్నాయి.బ్లాక్ ఆడమ్, మాచర్ల నియోజకవర్గం, లైక్ షేర్ అండ్ సబ్క్రైబ్, రాయ్, ఫాదూ, విట్నెస్, నజర్ అందాజ్, క్యాట్, మనీ హైస్ట్, ఊర్వశివో, రాక్షసివో సినిమలు ఓటీటీలో రిలీజ్ కానున్నాయి.ఫాల్, మూవింగ్ విత్ మలైకా, కనెక్ట్ సినిమాలు సైతం ఓటీటీలో విడుదలవుతున్న సంగతి తెలిసిందే.ఓటీటీలకు క్రేజ్ అంతకంతకూ పెరుగుతుండగా ఓటీటీల సబ్ స్క్రిప్షన్లు పెరుగుతున్నాయి.ఓటీటీలకు డిమాండ్ అంతకంతకూ పెరుగుతుండగా రాబోయే రోజుల్లో ఓటీటీల హవా కొనసాగే ఛాన్స్ అయితే ఉంటుంది.ఓటీటీలలో సినిమాలను రిలీజ్ చేయడానికి దర్శకనిర్మాతలు సైతం తెగ ఆసక్తి చూపిస్తుండటం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది.

డిస్నీ ప్లస్ హాట్ స్టార్ కు ఎక్కువ సంఖ్యలో సబ్ స్క్రైబర్లు ఉన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube