బిగ్‌బాస్‌లో ఈ వారం ఇద్ద‌రు ఎలిమినేట్ ప‌క్కా…!  

this week double elimination in bigg boss 4,bigg boss 4, elimination, wild card entry, avinash, double elimination, karate kalyani - Telugu Avinash, Bigg Boss 4, Double Elimination, Elimination, Karate Kalyani, Wild Card Entry

తెలుగు బిగ్‌బాస్ 4వ సీజ‌న్ రెండో వారంలోకి ఎంట్రీ ఇచ్చింది.మొత్తం 16 మంది కంటెస్టెంట్ల‌తో షో స్టార్ట్ అయ్యింది.

TeluguStop.com - This Week Double Elimination In Bigg Boss 4

Source:TeluguStop.com.ఈ ఆర్టికల్ తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) నుచి కాపీ చేయబడినది.ఒరిజినల్ ఆర్టికల్ ఇక్కడ క్లిక్ చేసి చదవగలరుTeluguStop.com

తొలి వారంలో సినిమా డైరెక్ట‌ర్ సూర్య కిర‌ణ్ హౌస్ నుంచి ఎలిమినేట్ అవ్వ‌గా వైల్డ్ కార్డు ఎంట్రీతో ఈ రోజుల్లో ఫేం సాయి ఎంట్రీ ఇచ్చాడు.దీంతో ఇప్పుడు మ‌ళ్లీ హౌస్‌లో 16 మంది కంటెస్టెంట్లు ఉన్నారు.

TeluguStop.com - బిగ్‌బాస్‌లో ఈ వారం ఇద్ద‌రు ఎలిమినేట్ ప‌క్కా…-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

ఇక ఇప్పుడు మ‌రో కంటెస్టెంట్ కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తున్నాడు.జ‌బ‌ర్ద‌స్త్ ఫేం ముక్కు అవినాష్ హౌస్‌లోకి ఎంట్రీ ఇస్తున్న‌ట్టు తాజా ప్రోమో చెప్పేసింది.

ఈ లెక్క‌న ఇప్పుడు హౌస్‌లో 17 మంది కంటెస్టెంట్లు ఉన్న‌ట్టు అవుతుంది.అయితే ఈ వారం కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉండ‌డంతో డ‌బుల్ ఎలిమినేష‌న్‌తో బిగ్‌బాస్ షాక్ ఇస్తాడ‌ని అంటున్నారు.

***

ఇక ఈ వారం మొత్తం 9 మంది కంటెస్టెంట్లు నామినేట్ అయ్యారు.వీరిలో ఎవ‌రు ఎలిమినేట్ అవుతార‌న్న‌దానిపై ర‌క‌ర‌కాల చ‌ర్చ‌లు స్టార్ట్  అయ్యాయి.ఇక ఈ వారం ఇద్ద‌రు కంటెస్టెంట్లు ఎలిమినేట్ అయితే వీరిలో ఒక‌రు ఖ‌చ్చితంగా క‌రాటే క‌ల్యాణి ఒక‌రు అవుతార‌ని.ఈ సారి ఆమెకే ఓటింగ్ త‌క్కువుగా వ‌చ్చింద‌ని అంటున్నారు.

సింగిల్ ఎలిమినేష‌న్ అయితే ఖ‌చ్చితంగా క‌ల్యాణీయే అవుతుంద‌ని.అదే రెండో వ్య‌క్తి కూడా బ‌య‌ట‌కు వెళ్లాల్సి వ‌స్తే ఎవ‌రు వెళ‌తార‌నేది మాత్రం ఇప్ప‌టికిప్పుడే అంచ‌నాకు రాలేని పరిస్థితి.

అఖిల్‌, మెహ‌బూబ్ దిల్ సే, గంగ‌వ్వ లాంటి కంటెస్టెంట్ల‌కు ఈ సారి ఓటింగ్ ఎలా ప‌డుఉంద‌న్న దానిపై రెండో ఎలిమినేష‌న్ ఉండే ఛాన్సులు ఉన్నాయ‌న్న చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి.ఏదేమైనా బిగ్‌బాస్ ఈ సారి గ‌త మూడు సీజ‌న్ల‌కు భిన్నంగా న‌డుస్తోంది.టాస్క్‌ల కంటే ఎంట‌ర్టైన్‌మెంట్‌తోనే ఎక్కువుగా షోను న‌డిపిస్తున్నారు.అయితే గేమ్‌లో మ‌జా రావాలంటే ట‌ఫ్ టాస్క్‌లు ఉండాల్సిందే అంటున్నారు ప్రేక్ష‌కులు మ‌రి బిగ్‌బాస్ రానున్న రోజుల్లో ఏం చేస్తాడో ?  చూడాలి.

#Wild Card Entry #Avinash #Elimination #Karate Kalyani #Bigg Boss 4

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

This Week Double Elimination In Bigg Boss 4 Related Telugu News,Photos/Pics,Images..