తొలి రోజుల్లో అక్కినేనికి జరిగిన ఘోరమైన అవమానం ఇదే

అప్పట్లో సినిమా అవకాశాలు రావాలంటే చాలా కష్టమైన పరిస్థితి ఉండేది.ఎందుకంటే సినిమాకు సంబంధించిన రూల్స్ ను బట్టి అలా వ్యవహరించే వారు.

 This Was The Deadliest Humiliation That Befell Akkineni Nageswar Rao In The Earl-TeluguStop.com

కాని ఇప్పుడు ప్రస్తుతం స్టార్ లుగా ఎవరైతే చలామణిలో ఉన్నారో, వారు మొదట్లో పరిశ్రమలో ఎన్నో అవమానాలను ఎదుర్కొన్న వారే.ఎందుకంటే మొదట్లో మనకంటూ పరిశ్రమలో ఎటువంటి స్థాయి ఉండదు.

అప్పుడు మన లాంటి వారు చాలా మంది ఒక్క అవకాశం కోసం వేచి చూస్తుంటారు.అందుకే అందరినీ ఒకే విధంగా చూస్తూ ఉంటారు.

కనీసం తినే సమయంలో కూడా జూ.ఆర్టిస్టులకు ఎన్నో అవమానాలు జరుగుతూ ఉంటాయి.అయితే అక్కినేని నాగేశ్వర్ రావుకు తొలి రోజుల్లో జరిగిన ఓ ఘోర అవమానం ఇప్పుడు బయటకు వచ్చింది.జైజై త్రిషూలధార అనే సినిమాలో నటిస్తున్న సమయంలో అందరికీ టిఫిన్ లు ఇచ్చి నాగేశ్వరరావుకు ఇవ్వలేదట.

ఎందుకంటే అప్పటికీ నాగేశ్వర రావు జూనియర్ ఆర్టిస్ట్ కావున అలా అవమానానికి గురి చేసారు.ఇక బాగా ఆకలిగా ఉన్న పరిస్థితులలో అప్పుడే నూతనంగా కొనుక్కున్న రూలర్ సైకిల్ పై కేక్స్ తెచ్చుకొని తిన్నాడట.

ఇప్పుడు ఈ వార్త మరొక్క సారి బయటికి వచ్చింది.ఇన్ని అవమానాలు భరించాడు కాబట్టి కళామ్మతల్లి రెండు కళ్ళలో ఒక కన్నుగా నిలిచాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube