నరదృష్టి తొలగిపోవాలంటే ఉప్పు మిరియాలతో ఈ పరిహారం చేస్తే చాలు!

This Remedy With Salt And Pepper Is Enough To Get Rid Of Neuralgia

సాధారణంగా మనం మన కుటుంబం ఎంతో ఉన్నతమైన స్థానంలో ఎదుగుతూ ఉంటే అసూయపడే వారు చాలామంది ఉంటారు.ఈ క్రమంలోనే వారి చెడు ఆలోచనలతో మన ఇంటి పై చెడు దృష్టితో చూడటం వల్ల మన ఆర్థిక ఎదుగుదల ఆగిపోవడమే కాకుండా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

 This Remedy With Salt And Pepper Is Enough To Get Rid Of Neuralgia-TeluguStop.com

ఈ క్రమంలోనే చాలామంది వారి ఇంటి పై ఎవరి దృష్టి పడకుండా ఉండటం కోసం ఎన్నో పరిహారాలు చేస్తూ ఉంటారు.

నరదృష్టి ఎంతో ప్రభావవంతమైనది.

 This Remedy With Salt And Pepper Is Enough To Get Rid Of Neuralgia-నరదృష్టి తొలగిపోవాలంటే ఉప్పు మిరియాలతో ఈ పరిహారం చేస్తే చాలు-Devotional-Telugu Tollywood Photo Image-TeluguStop.com

నరదృష్టికి నల్ల రాయి అయినా పగులుతుంది అనే సామెత ఎప్పటినుంచో వాడుకలో ఉంది.అందుకోసమే ఇతరుల దృష్టి మనపై పడకుండా ఉండటం కోసం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు.

ఈ క్రమంలోనే మన ఇంటి పైన దృష్టి పడకుండా ఉండటం కోసం కొన్ని పరిహారాలు పాటిస్తూ ఉంటారు.అలాంటి పరిహారాలలో ఎంతో ఉత్తమమైనదిగాఉప్పు నల్ల మిరియాల పరిహారం ఒకటి అని చెప్పవచ్చు.

సాధారణంగా మన ఇంట్లో ఏదైనా శుభకార్యాలు జరుగుతున్న సమయంలో మన అతిథులు బంధువులు పెద్ద ఎత్తున వస్తారు.ఇలా ఇంటికి వచ్చిన అందరి దృష్టి ఒకే విధంగా ఉండదు కనుక మన ఇంటి పై చెడు ప్రభావం పడుతుంది.

Telugu Drst, Pepper, Postive Energy, Remedy, Salt-Latest News - Telugu

ఇలా ఎవరి చెడు దృష్టి మన ఇంటిపై పడకుండా ఉండాలన్న మన ఇంట్లో ఏర్పడిన నెగిటివ్ ఎనర్జీ తొలగిపోవాలన్న ఒక చిన్న గిన్నెలో రాళ్ళ ఉప్పుని తీసుకొని అందులో ఎవరికీ కనిపించకుండా పదకొండు నల్ల మిరియాలను పెట్టి మన ఇంట్లో ఒక మూలన పెట్టాలి.ఇలా చేయడం వల్ల మన ఇంట్లో ఉన్నటువంటి చెడు ప్రభావాన్ని ఉప్పు గ్రహించి ఎలాంటి నరదృష్టి లేకుండా.ఇల్లు మొత్తం పాజిటివ్ ఎనర్జీని కలిగిస్తుంది.ఈ విధమైనటువంటి పరిహారం చేయటం వల్ల మన ఇంట్లో ఎలాంటి సమస్యలు ఉండవు.

#Remedy #Salt #Postive Energy #Pepper #Naradrst

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube