బాబోయ్.. ఆ ఇంటి నిండా పాత వస్తువులే..ఎన్నేళ్ల నుండి దాస్తున్నాడో తెలుసా?

This Puducherry Man Collects Antique Household Items From Childhood To Preserve Them

ఈ రోజుల్లో పురాతన వస్తువులకు ఉండే డిమాండ్ అంత ఇంత కాదు.మీ దగ్గర పాత వస్తువులు ఉంటే చాలు మీరు లక్షలు గెలుచు కోవచ్చు.

 This Puducherry Man Collects Antique Household Items From Childhood To Preserve Them-TeluguStop.com

కోట్లు గెలుచుకోవచ్చు.అంటూ అప్పుడప్పుడు మనం కొన్ని వార్తలను వింటూనే ఉంటాం.

కానీ అది అబద్ధం అయితే కాదు.పురాతన వస్తువులకు ఈ మధ్య కాలంలో డిమాండ్ బాగా ఉంది.

 This Puducherry Man Collects Antique Household Items From Childhood To Preserve Them-బాబోయ్.. ఆ ఇంటి నిండా పాత వస్తువులే.. ఎన్నేళ్ల నుండి దాస్తున్నాడో తెలుసా-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే చాలా మంది పురాతన వస్తువులను దాస్తూ ఉంటారు.ఇది వారు డబ్బు కోసం చేయక పోయిన అది ఒక వ్యాపకంగా చేస్తూ ఉంటారు.కొంతమందికి ఇలా పురాతన వస్తువులు ఎక్కడ కనిపిస్తే అక్కడ నుండి తెచ్చుకుని వాటిని భద్రంగా దాచి పెడుతూ జాగ్రత్తగా కాపాడు కుంటూ ఉంటారు.మాములుగా మనం కూడా కొన్ని కొన్ని వస్తువులను దాచి పెడుతూనే ఉంటాం.

పాత కరెన్సీ నోట్లు కానీ.కాయిన్స్ కానీ, పేపర్లు కానీ దాచి పెడుతూ ఉంటాం.ఎందుకంటే అవి మన తర్వాత తరాల వారు కూడా చూసి వాటి గురించి తెలుసుకోవాలని అలా చేస్తూ ఉంటాం.

Telugu Antique, Antique Items, Ayaannar, Collection, Puducherry, Puducherry Man, This Puducherry Man Collects Antique Household Items From Childhood To Preserve Them, Viral-Latest News - Telugu

ఎక్కువుగా మనం కరెన్సీ నోట్లు మాత్రమే దాచి పెడతాం.ఎందుకంటే అవి ఎప్పుడు తీసేసి కొత్త నోట్లు వస్తాయో అని ఆ కరెన్సీ నోట్లను మన పిల్లల భవిష్యత్తు తరాలు కూడా చూస్తాయని.పుదుచ్చేరికి చెందిక ఒక వ్యక్తి కూడా ఇలానే పాత వస్తువులను దాచి పెడుతున్నాడు.

Telugu Antique, Antique Items, Ayaannar, Collection, Puducherry, Puducherry Man, This Puducherry Man Collects Antique Household Items From Childhood To Preserve Them, Viral-Latest News - Telugu

అయ్యనార్ అనే వ్యక్త గత 50 సంవత్సరాలుగా పాత వస్తువులను దాచి పెట్టడం అనేది ఒక అలవాటుగా చేసుకున్నాడు.అయన కూడా రాబోయే తరం వారు పాతకాలం నటి వస్తువులను చూడాలని మన సంస్కృతి ఎలా ఉంటుందో పాత రోజుల్లో ఏ ఏ వస్తువులు వాడే వారో తెలుసుకోవాలని ఇలా చేస్తున్నాడట.అయితే అందరిలా ఈయన ఒకటో రెండో దాచి పెట్టలేదు.దాదాపు ఇంట్లో ఎక్కడ చుసిన పాత కాలం నాటి వస్తువులతో ఆ ఇల్లును నింపేసాడు.

#Antique #Antique #Puducherry #Ayaannar #Puducherry

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube