నెలలో ఒకే ఒక్క‌సారి దీన్ని రాస్తే మీ జుట్టు ఊడ‌నే ఊడ‌ద‌ట‌!

హెయిర్ ఫాల్ స‌మ‌స్య బాధిస్తుందా.? ఎన్ని ర‌కాల షాంపూలు, నూనెలు, ప్యాకులు యూజ్ చేసినా ఎటువంటి ప్ర‌యోజ‌నం ల‌భించ‌డం లేదా.? అయితే మీరు ఇప్పుడు చెప్ప‌బోయే న్యాచుర‌ల్ హెయిర్ ప్యాక్‌ను వాడాల్సిందే.ఈ ప్యాక్‌ను నెల‌లో ఒకే ఒక్క సారి వాడితే గనుక హెయిర్ ఫాల్ క్ర‌మ క్ర‌మంగా త‌గ్గి పోతుంది.

 Natural Hair Pack, Stop Hair Fall, Hair Fall, Hair, Hair Care Tips, Hair Care, Long Hair, Latest News,-TeluguStop.com

మ‌రి ఆ హెయిర్ ప్యాక్ ఏంటీ.? ఏ విధంగా త‌యారు చేసుకోవాలి.? ఎలా వాడాలి.? వంటి విష‌యాల‌ను ఏ మాత్రం లేట్ చేయ‌కుండా ఇప్పుడు తెలుసుకుందాం.

Telugu Care, Care Tips, Fall, Pack, Latest, Long-Telugu Health - తెలుగు హెల్త్ టిప్స్ ,చిట్కాలు

ముందుగా స్ట‌వ్‌పై గిన్నె పెట్టుకుని ఒక‌టిన్న‌ర గ్లాస్ వాట‌ర్‌, క‌డిగి శుభ్రం చేసుకున్ని గోరింటాకు ఒక క‌ప్పు తీసుకుని ప‌దిహేను నిమిషాల పాటు మ‌రిగించాలి.ఆ త‌ర్వాత అందులో రెండు స్పూన్ల టీ పౌడ‌ర్ వేసి మ‌రికాసేపు హీట్ చేసి చ‌ల్లార బెట్టుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని ఒక మిక్సీ జార్‌లోకి తీసుకుని.అందులో ఒక టేబుల్ స్పూన్ ఆవ నూనె, రెండు స్పూన్ల‌ పెరుగు వేసుకుని మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకోవాలి.

 Natural Hair Pack, Stop Hair Fall, Hair Fall, Hair, Hair Care Tips, Hair Care, Long Hair, Latest News, -నెలలో ఒకే ఒక్క‌సారి దీన్ని రాస్తే మీ జుట్టు ఊడ‌నే ఊడ‌ద‌ట‌-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఆ త‌ర్వాత ఈ మిశ్ర‌మానికి నాలుగు లేదా ఐదు స్పూన్ల భృంగ‌రాజ్ పౌడ‌ర్ యాడ్ చేసి బాగా క‌లిసేలా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు మీ జుట్టుకు రెగ్యుల‌ర్ ఆయిల్‌ను ప‌ట్టించి.

అప్పుడు త‌యారు చేసుకున్న హెయిర్ ప్యాక్‌ను అప్లై చేసుకోవాలి.ఆపై ష‌వ‌ర్ క్యాప్ పెట్టుకుని గంట అనంత‌రం కెమిక‌ల్స్ లేని షాంపూతో గోరు వెచ్చ‌టి నీటిని ఉప‌యోగించి హెడ్ బాత్ చేయాలి.

Telugu Care, Care Tips, Fall, Pack, Latest, Long-Telugu Health - తెలుగు హెల్త్ టిప్స్ ,చిట్కాలు

ఇలా నెల‌లో ఒకే ఒక్క సారి చేశారంటే జుట్టు ఊడ‌మ‌న్నా ఊడ‌దు.జుట్టు కుదుళ్ల‌కు మంచి పోష‌ణ అంది ఒత్తుగా, పొడ‌వుగా పెరుగుతుంది.మ‌రియు వైట్ హెయిర్‌, డ్రై హెయిర్, చుండ్రు వంటి స‌మ‌స్య‌ల నుంచి విముక్తి ల‌భిస్తుంది.

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube