ప్రపంచంలో అత్యంత ఎత్తైన హోటల్ ఇదే.. ఎక్కడుందంటే?

హోటల్స్ లో ఒకదానికొకటి సంబంధం లేకుండా దేని ప్రత్యేకత దానికే అన్నట్లుగా కష్టమర్ లకు హైఫై లగ్జరీ ఇవ్వడంలో ఒక్కదానికొకటి పోటీ పడుతుంటాయి.ఎందుకంటే స్టార్ హోటల్స్ కష్టమర్లకు అత్యుత్తమ సర్వీస్ అందించినప్పుడు మాత్రమే మరల ఆ సదరు హోటల్ ను సందర్శించడానికి కస్టమర్లు ఆసక్తి చూపిస్తారు.

 This Is The Tallest Hotel In The World Latest ,viralnews , Makka, Soudhi ,viral-TeluguStop.com

ఇప్పటివరకు అత్యంత లగ్జరీ హోటల్స్ ఉన్నాయి కాని ఎత్తైన హోటల్ అంటూ ప్రత్యేకంగా కూడా అంతగా ప్రసిద్ధి చెందలేదు.అయితే ఈ ఆవిష్కరణకు సౌదీ ప్రభుత్వం బీజం పోస్తోంది.

మక్కాలోని సౌదీ సిటీలో ఈ అత్యంత ఎత్తైన హోటల్ ను నిర్మించడానికి ఇప్పటికే సన్నాహాలు ప్రారంభిం చింది.అజ్రాయ్ కుడాయ్ పేరుతో 12 టవర్లలో 70 రెస్టారెంట్లను నిర్మిస్తున్నారు.

ఒక్కో టవర్ లో 40 ఫ్లోర్ లతో, మరొక టవర్ లో 30 ఫ్లోర్ లతో, ఇందులో 5 ఫ్లోర్ లు కేవలం రాజ కుటుంబీకులకు మాత్రమే కేటాయిస్తూ ఈ అత్యంత హోటల్ నిర్మాణాన్ని చేపడుతున్నారు.అయితే సాధారణ ప్రజలకు ఈ హోటల్ లోకి ఎంట్రీ లేనట్లు తెలుస్తోంది.

అత్యంత ధనవంతులకే ఈ హోటల్ లో బస చేసే విధంగా ఏర్పాట్లు చేయడంతో పాటు, ఖరీదు కూడా అంతే భారీ స్థాయిలో ఉండనున్నట్లు తెలుస్తోంది.ఏది ఏమైనా ఈ హోటల్ నిర్మాణంపై వ్యాపార వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

ఈ నిర్మాణం పూర్తయ్యాక మిగతా సంపన్న దేశాలు కూడా ఈ తరహా హోటల్ నిర్మానాలపై దృష్టి పెట్టే అవకాశం ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube