చిరంజీవి వెంకటేష్ కాంబో లో రావాల్సిన మల్టీస్టారర్ మూవీ ఆగిపోవడానికి కారణం ఇదే...

సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది సీనియర్ హీరోలు( Senior heroes ) సైతం వాళ్ళకంటు ఒక మంచి గుర్తింపును సాధించుకుంటూ ముందుకు దూసుకెలుతున్నారు.చిరంజీవి, బాలయ్య లాంటి హీరోలు ఇప్పుడు టాప్ పొజిషన్ లో ఉంటే నాగార్జున, వెంకటేష్( Nagarjuna, Venkatesh ) లు మాత్రం వాళ్ల కంటే ఒక అడుగు దూరంలో ఉన్నారు.

 This Is The Reason Why Chiranjeevi Venkatesh Combo's Multistarrer Movie Got Stop-TeluguStop.com

ఇక ఇప్పటికే ఈ స్టార్ హీరోలు వరుసగా సినిమాలు చేస్తున్నారు.అయితే చిరంజీవి, వెంకటేష్ కాంబోలో అప్పట్లో ఒక మల్టీ స్టారర్ సినిమా( multi starrer movie ) చేయాలి అని అనుకున్నప్పటికీ అది ఆగిపోయింది.

దానికి కారణాలు ఏంటి అనేది తెలీదు గానీ ఒక మలయాళ సినిమాని ఇద్దరు కలిసి రీమేక్ చేద్దామనే ప్రాసెస్ లో ఇద్దరు హీరో ఈ సినిమా చేయానికి మంచి ఆలోచనలు కూడా చేశారు కానీ ఈ ప్రాజెక్టు అన్నది కార్యరూపం దాల్చలేదు.

Telugu Chiranjeevi, Multi Starrer, Nagarjuna, Senior Heroes, Tollywood, Venkates

అయితే నిజ జీవితం లో కూడా వెంకటేష్, చిరంజీవి( Venkatesh, Chiranjeevi ) ఇద్దరు కూడా మంచి ఫ్రెండ్స్ కాబట్టి వీళ్లిద్దరి కాంబినేషన్ లోనే సినిమా చేయాలని అప్పటికే అనుకున్న కూడా అది కార్యరూపం దాల్చలేదు.అయితే ఇప్పటికే వెంకటేష్ వరుస హీరోలతో మల్టీ స్టారర్ సినిమాలు చేస్తున్నాడు.ఇక చిరంజీవి వెంకటేష్ కాంబోలో చాలా సంవత్సరాల క్రితం మల్టీస్టార సినిమా అనుకున్నారు అయితే అది వర్క్ అవుట్ అవ్వకపోవడంతో ప్రస్తుతం ఇప్పుడు కూడా వీళ్ళిద్దరి కాంబోలో ఒక మల్టీ స్టారర్ సినిమా చేయాలని చాలా మంది ప్రొడ్యూసర్లు సైత ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది.

ఇక ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలైన పవన్ కళ్యాణ్,మహేష్ బాబు లతో ఇప్పటికే వెంకటేష్ మల్టీస్టారర్ సినిమా చేశాడు.దాంతో చాలా మంది నిర్మాతలు వెంకటేష్, చిరంజీవి కాంబో లో ఒక సినిమాని చేయడానికి రెడీ అవుతున్నారు.

అయితే ఈ ప్రాజెక్టుకి ఎవరు డైరెక్షన్ చేస్తారు అనేది ఇంకా తెలియలేదు కానీ ఈ కాంబోలో ఒక మల్టీ స్టారర్ సినిమా అనేది ఉంటుంది అనే చర్చ అయితే నడుస్తుంది.ఈ ప్రాజెక్ట్ గనక వర్కౌట్ అయితే అటు ఫ్యామిలీ ఆడియెన్స్, ఇటు యూత్ అలాగే చిరంజీవి అభిమానులు కూడా చాలా సంతోషపడతారు…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube