ప్రపంచంలో ఇది ఖరీదైన బిర్యానీ... ధర ఎంతో తెలిస్తే?

బిర్యానీ అంటే ఇష్టపడని వారు ఎవరూ ఉండరు.మనం ప్రతి వారానికి ఒకసారో నెలకు ఒకసారి స్నేహితులతో పార్టీ చేసుకోవాలనుకున్నా, బంధుమిత్రులు అందరూ కలిసి ఎంజాయ్ చేస్తాం.

 This Is The Most Expensive Biryani In The World, Viral News , Costlely Biryani,-TeluguStop.com

మామూలుగా బిర్యాని అయితే 300 400 500 వరకు మనకు అందుబాటులో ఉండే ధర అని మనకు తెలుసు.కాని అంతకంటే ఖరీదైన బిర్యాని ఉంటుందా అంటే ఉంటుందనే సమాధానం వస్తుంది.

నెట్టింట్లో ప్రస్తుతం అటువంటి ఖరీదైన బిర్యాని గురించి వైరల్ అవుతోంది.

ఇక అసలు విషయానికొస్తే దుబాయ్ లో 23 క్యారెట్ బంగారంతో చేసిన బిర్యానిని డీఐఎఫ్సీ సెలెబ్రేషన్లలో భాగంగా ఈ ఖరీదైన బిర్యానీని తయారు చేసారు.

అయితే బంగారం కదా తినడం ఎలాగని అనుకుంటున్నారా? ఎంచక్కా తినొచ్చు.బంగారం గ్లౌస్ తో తొడిగిన వారు మీకు బిర్యానీని వడ్డిస్తారు.

అయితే ఈ గోల్డెన్ బిర్యాని అసలు ఖరీదు ఎంతంటే దుబాయ్ కరెన్సీలో 100 ధరమ్స్ అంటే మన భారతీయ కరెన్సీలో 19, 742 రూపాయలు.అత్యంత బిర్యానీ ప్రియులకు నచ్చితే మీరూ బుక్ చేసుకొని మీరూ ప్రపంచంలో అత్యంత ఖరీదైన బిర్యానీని భుజించిన వ్యక్తులుగా మీకూ ఓ స్వీట్ మెమొరీలా ఉండిపోతుంది.ఈ బిర్యానీపై నెటిజన్లు జోకులు పేలుస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube