కోచ్ ద్రావిడ్ ఆధ్వర్యంలో శ్రీలంక టూర్ కు భారత జట్టు ఇదే..!

చాలా ఏళ్ల తర్వాత టీమిండియా రెండు జట్లుగా విడిపోయి అంతర్జాతీయ క్రికెట్ ఆడనుంది.కాగా చాలా ఏళ్ళ తర్వాత భారత్ రెండు జట్లుగా విడిపోయి అంతర్జాతీయ క్రికెట్ ఆడనుంది.

 This Is The Indian Team For The Sri Lanka Tour Under Coach Dravid India , Srila-TeluguStop.com

ఒక జట్టు విరాట్ కోహ్లీ సారధ్యంలో డబ్ల్యూటీసీ ఫైనల్, ఇంగ్లాండ్‌తో టెస్ట్ సిరీస్ ఆడనుండగా లిమిటెడ్ ఓవర్ల స్పెషలిస్టులతో కూడిన జట్టు లంక పర్యటనకు వెళ్లనుంది.ఈ విషయంపై భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది.

సీనియర్‌ ఆటగాళ్లు ఇంగ్లాండ్‌ టూర్‌లో ఉన్న నేపథ్యంలో వన్డే, టీ20కి శిఖర్‌ ధావన్‌కి కెప్టెన్‌ పగ్గాలు అప్పగించారు. భువనేశ్వర్‌ కుమార్‌ వైస్‌ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.

యువకులతో కూడిన జట్టు త్వరలోనే శ్రీలంకకు పయనమవనుంది.జులైలో శ్రీలంకతో భారత్‌ తలపడనుంది.

జూలై 13 నుంచి 25 మధ్య ఇరు జట్లు ఇరు జట్లు మూడు వన్డేలు, మూడు టీ20లను ఆడనున్నాయి.ఈ మ్యాచ్‌లు జరిగే వేదికలను బీసీసీఐ ఇంకా ప్రకటించలేదు.

ఇదిలా ఉంటే చాలా ఏళ్ల తర్వాత టీమిండియా రెండు జట్లుగా విడిపోయి అంతర్జాతీయ క్రికెట్ ఆడనుంది.ఒక జట్టు విరాట్ కోహ్లీ సారధ్యంలో డబ్ల్యూటీసీ ఫైనల్, ఇంగ్లాండ్‌తో టెస్ట్ సిరీస్ ఆడనుండగా లిమిటెడ్ ఓవర్ల స్పెషలిస్టులతో కూడిన జట్టు లంక పర్యటనకు వెళ్లనుంది.

ఇక, యంగ్ భారత్ కు రాహుల్ ద్రావిడ్ కోచ్ గా వ్యవహరించనున్నారు.

Telugu India, Indian, Ups, Srilanka-Latest News - Telugu

భారత జట్టులో ఎవరెవరు ఉన్నారంటే కెప్టెన్ గా శిఖర్‌ ధావన్‌, వైస్ కెప్టెన్ గా భువనేశ్వర్‌ కుమార్, వికెట్ కీపర్ గా ఇషాన్ కిషన్ ఉన్నారు.పృథ్వీ షా, దేవ్‌దత్‌ పడిక్కల్‌, రుతురాజ్‌ గైక్వాడ్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, మనీష్‌ పాండే, హార్దిక్‌ పాండ్య, నితిష్‌ రాణా, సంజు శాంసన్‌(వికెట్‌ కీపర్‌), యజువేంద్ర చాహల్‌, రాహుల్‌ చాహర్‌, కె.గౌతమ్‌, కృనాల్‌ పాండ్య, కుల్‌దీప్‌ యాదవ్‌, వరణ్‌ చక్రవర్తి, దీపక్‌ చాహర్‌, నవ్‌దీప్‌ సైనీ, చేతన్‌ సకారియా వంటి వారు జట్టులో ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube