నాని, నితిన్ మధ్య తేడా ఇదే...

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది హీరోలలో నాని( Nani ) ఒకరు ఈయన చేసిన సినిమాలు వరుసగా మంచి విజయాలను అందుకోవడమే కాకుండా ఇండస్ట్రీలో తనకంటూ ఒక స్టార్ ఇమేజ్ ని కూడా ఏర్పాటు చేసుకుంటున్నాయి.ఇక ఇలాంటి క్రమంలో ఈయన ఇప్పుడు వరుసగా సినిమాలు చేస్తూ మంచి విజయాలు అందుకుంటున్నాడు.

 This Is The Difference Between Nani And Nitin , Nani , Nithin , Tollywood ,-TeluguStop.com

అయితే ఇప్పుడు ఆయన చేసే సినిమాల్లో చాలా సినిమాల్లో ప్రయోగాత్మకమైన సినిమాలలే కావడం విశేషం…ఇక దాంతో ఆయన తండకంతు ఒక ప్రత్యేకమైన గుర్తింపు అనేది సంపాదించుకుంటున్నాడు.

Telugu Dasara, Nanna, Keerthy Suresh, Mrunal Thakur, Nani, Nithin, Tollywood-Mov

ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన చేసిన దసర సినిమా( Dasara )తో ఆయన తనకంటూ ఒక మాస్ హీరోగా ఒక మంచి ప్రయత్నం చేశాడు.ఆ సినిమా చాలామంది ప్రేక్షకులను ఆకట్టుకుంది అయినప్పటికీ ఆ తర్వాత ఆయన అలాంటి మాస్ సినిమాలు చేయకుండా మళ్ళీ ఆయన హాయ్ నాన్న( Hi Nanna ) అంటూ ఎమోషనల్ డ్రామా ఫిల్మ్ ని చేస్తున్నారు.ఇక ఎఈ సినిమా తో ఆయన ఎంత వరకు సక్సెస్ సాధిస్తాడు అనేది తెలియాల్సి ఉంది.

ఇక సినిమా సినిమాకి మధ్య వేరియేషన్ చాలా అద్భుతంగా చూపిస్తున్నప్పటికీ ఈయన ఎంతవరకు ఈ సినిమాలతో సక్సెస్ అవుతాడు అనేది మాత్రం తెలియాల్సి ఉంది…ఇక మరికొందరు మాత్రం నాని ఎక్స్పరిమెంట్స్ చేసే కంటే వరుసగా కమర్షియల్ సినిమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తే చాలా మంచిదని సలహా ఇస్తున్నారు.

Telugu Dasara, Nanna, Keerthy Suresh, Mrunal Thakur, Nani, Nithin, Tollywood-Mov

ఇక ఇప్పటికే కమర్షియల్ సినిమాలతో గుర్తింపు పొందిన నితిన్ ( Nithin )లాంటి హీరోలు వరుసగా సక్సెస్ లు కొడుతుంటే ఈయన మాత్రం ఇలాంటి సాప్ట్ సినిమాలు చేస్తూ కొంచెం వెనుకబడి పోతున్నాడు అంటూ మాట్లాడుతున్నారు.నిజానికి ప్రయోగాత్మక మైన సినిమాలు చేస్తే మంచి పేరు వస్తుంది.కానీ ఒక సినిమా ఫ్లాప్ అయితే మాత్రం వచ్చిన పేరు మొత్తం పోతుంది.

కానీ కమర్షియల్ సినిమాల్లో అలా కాదు ఎన్ని సినిమాలు ప్లాప్ లు వచ్చిన కూడా ఆ హీరో లు మాత్రం మంచి క్రేజ్ తో ముందుకు దూసుకువెళ్తూ ఉంటారు…ఇక ఇలాంటి క్రమం లోనే వీళ్ళు స్టార్ హీరోలు గా కొనసాగుతారు…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube