స్మార్ట్ ఫోన్ స్లో కాకూడదంటే ఇలా చేయండి

స్మార్ట్ ఫోన్ అందరం వాడుతున్నాం.కొన్న రెండు మూడు నెలలు మంచి స్పీడ్ తో నడిచే మన మొబైల్స్, ఆ తరువాత స్లో అయిపోతూ ఉంటాయి.

 This Is How You Can Make Your Phone Run Faster-TeluguStop.com

యాప్స్ పెరిగిపోతాయి, యాప్ డేటా పెరిగిపోతుంది.క్రమక్రమంగా ఫోన్ మన మాట ఆలస్యంగా వినడం మొదలుపెడుతుంది.

మరి ఫోన్ స్లోగా అవకుండా ఎలా కాపాడుకోవాలి? ఇలా చేస్తే సరి.

* ఫోన్ ని రిస్టార్ట్ చేస్తూ ఉండండి.మీ స్మార్ట్ ఫోన్ కుడా కంప్యూటర్ లానే, రిస్టార్ట్ చేయడం వలన రన్నింగ్ ఆప్స్ అన్ని క్లోజ్ అయిపోతాయి.

* సాప్ట్‌వేర్ ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉండండి.

లేటెస్టు ఆండ్రాయిడ్ వెర్షన్ వాడండి.

* పాత ఫోటోలు, ట్విట్టర్, ఫేస్ బుక్, వాట్సాప్ డేటా ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉండండి.

అవసరం లేనివి ఫోన్ లో ఉంచుకోవాల్సిన అవసరం లేదు.

* సెట్టింగ్స్- స్టోరేజ్ లోకి వెళ్ళి క్యాచ్డ్ డేటా రోజు డిలీట్ చేయడం మర్చిపోకండి.

* యానిమేషన్స్ వాడొద్దు.లైవ్ వాల్ పేపర్స్ ఎంతమాత్రం వాడొద్దు.

* క్లీన్ మాస్టర్ అప్ ని ఫోన్లో ఖచ్చితంగా వాడండి, స్కానింగ్ చేయండి రోజువారిగా.

* RAM స్పేస్ పెరిగితే, ఆప్స్ క్లోజ్ చేయడం లేదా ఫోన్ రీస్టార్ట్ చేయడం మర్చిపోవద్దు.

ఇవన్ని పాటించి, స్మార్ట్ ఫోన్ ని జాగ్రత్తగా వాడుకోండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube