నితిన్ వదులుకున్న ఆ హిట్ సినిమా ఏంటో తెలుసా..?

తెలుగు లో ఉన్న యంగ్ హీరోల్లో నితిన్ ఒకడు వరుసగా సినిమాలు చేస్తూ ఇండస్ట్రీ లో తనకంటూ మంచి పేరు సంపాదించుకున్న హీరో… అలాంటి నితిన్ తన ఫస్ట్ సినిమా అయినా జయం లో చాలా అమాయకపు పాత్ర పోషించాడు ఫస్ట్ సినిమాతోనే జనాల్లో డీసెంట్ అబ్బాయి అనే పేరు సంపాదించుకున్నాడు.ఈ సినిమా తర్వాత వినాయక్ డైరెక్షన్ లో దిల్ సినిమా చేసి వరుసగా హిట్లు కొట్టాడు.

 This Is How Nithin Missed Allu Arjun Arya Movie With Director Sukumar Details, A-TeluguStop.com

ఇక ఆ తరువాత చాలా సినిమాలు చేస్తూ ఇండస్ట్రీ లో చాలా బిజీ హీరోగా మారిపోయాడు

అలాంటి నితిన్ దిల్ సినిమా తర్వాత సుకుమార్ డైరెక్షన్ లో ఆర్య సినిమా చేయాల్సింది కానీ అప్పటికే నితిన్ అర డజన్ సినిమాలు ఒప్పుకోవడంతో నితిన్ కి డేట్స్ అడ్జెస్ట్ అవ్వక ఆ సినిమాని వదులుకున్నాడు.అయితే సుకుమార్ దిల్ సినిమాకి డైరెక్షన్ టీం లో వర్క్ చేయడం వల్ల నితిన్ తో సుకుమార్ కి మంచి ర్యాపొ ఉండేది అలా సుకుమార్ తనకి కథ చెప్పాడు ఇక నితిన్ తో కుదరకపోవడంతో సుకుమార్ అల్లు అర్జున్ ని పెట్టి ఈ సినిమా తీసి మంచి హిట్ కొట్టాడు.

 This Is How Nithin Missed Allu Arjun Arya Movie With Director Sukumar Details, A-TeluguStop.com
Telugu Allu Arjun, Arya, Bheeshma, Sukumar, Nithin, Ishq, Nithin Arya, Tollywood

అలా నితిన్ మంచి హిట్ సినిమాని మిస్ చేసుకున్నాడు…ప్రస్తుతం నితిన్ ప్లాపుల్లో ఉన్నాడు వెంకీ కుడుముల డైరెక్షన్ లో చేసిన భీష్మ సినిమా తర్వాత నితిన్ కి సరైన హిట్ లేదు దాంతో నితిన్ కి అర్జెంట్ గా హిట్ కావాలి కాబట్టి మళ్లీ వెంకీ కుడుముల తో సినిమా చేయబోతున్నట్టు తెలుస్తుంది.అలాగే ఇప్పటికే రైటర్ అండ్ డైరెక్టర్ అయినా వక్కంతం వంశీ డైరెక్టన్ లో ఒక సినిమా చేస్తున్నాడు.

Telugu Allu Arjun, Arya, Bheeshma, Sukumar, Nithin, Ishq, Nithin Arya, Tollywood

ఇక అల్లు అర్జున్ విషయానికి వస్తే సుకుమార్ తో కలిసి ఇప్పటికే పుష్ప సినిమా చేసి పాన్ ఇండియా హీరోగా ఎదిగాడు ప్రస్తుతం పుష్ప 2 సినిమాతో బిజీగా ఉన్నాడు…ఇక ఏది ఏమైనప్పటికి నితిన్ ఆర్య లాంటి ఒక మంచి సూపర్ హిట్ సినిమా ని మిస్ చేసుకోవడం నిజంగా ఆయన దురదృష్టం అనే చెప్పాలి.సై సినిమా తర్వాత ఆయన చేసిన 13 సినిమాలు వరుసగా ప్లాప్ అవ్వడం తో 14 సినిమాగా వచ్చిన ఇష్క్ సినిమాతో మళ్లీ హిట్ కొట్టి హీరోగా నిలబడ్డాడు…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube