ఆత్మహత్య చేసుకున్న మేక.. వైరల్ అవుతున్న వీడియో!

ఏంటి నిజామా? ఇన్నాళ్లు మనుషులే ఆత్మహత్యలు చేసుకుంటాయి అనుకుంటే ఇప్పుడు మేకలు కూడా ఆత్మహత్యలు చేసుకుంటున్నాయి.అని ఆశ్చర్యపోతున్నారు కదా! మీ ఆశ్చర్యంలో ఎలాంటి సందేహం లేదు.

 Goat Suicide, Goat Jumps From Building, Goat Jump To Death, Video Viral-TeluguStop.com

కానీ ఈ వీడియో చూస్తే నిజంగానే ఈ మేక ఆత్మహత్య చేసుకుంది అని డౌట్ వస్తుంది అలా ఉంటుంది ఈ వీడియో.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.

ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలో ఓ వ్యక్తి మేడ పైనే మూడు మేకలను పెంచుతున్నాడు.అయితే ఇటీవల ఒక రాత్రి ఆ మూడు మేకలు గొడవ పడ్డాయి.

ఇంకా వాటిలో ఒక మేక తప్పించుకోవడం కోసం పక్క మేడ మీదకు దుకాలని పిట్టా గోడ దూకింది.అయితే పక్కన మరో గోడ లేకపోవడంతో అది నేరుగా కింద పడి చనిపోయింది.

ఇంకా ఈ ఘటన అంత సీసీటీవీ కెమేరాలో రికార్డు కావడంతో అది కాస్త సోషల్ మీడియాలో పెట్టారు.దీంతో ఆ వీడియో వైరల్ గా మారింది.ఈ వీడియో చుసిన నెటిజన్లు మేక మీద మీద నుండి దూకి ఆత్మహత్య చేసుకుంది అంటూ ప్రచారం చేస్తున్నారు.ఇంకా ఈ వీడియో చూస్తే ఎవరికైనా సరే అది అనిపిస్తుంది.

ఆ రెండు మేకలతో పోరాడలేక అలా ఆత్మహత్య చేసుకుంది అని అనిపిస్తుంది.మరి మీరు ఓసారి ఆ వీడియోను చూడండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube