ఈ అమ్మాయి తెలివి అద్భుతం.. చిటికెలో క‌ష్ట‌త‌ర‌మైన పజిల్ సాల్వ్‌

This Girls Intellect Is Amazing Solved The Hardest Puzzle In A Pinch

కొంద‌రు అంతే.త‌మ ట్యాలెంట్ తో అంద‌రినీ ఫిదా చేసేస్తారు.

 This Girls Intellect Is Amazing Solved The Hardest Puzzle In A Pinch-TeluguStop.com

ఇలాంటి వారు చాలా అరుదుగా క‌నిపిస్తుంటారు.ఇక ఇలాంటి వారి కోస‌మే గిన్నీస్ బుక్ సృష్టించారా అనిపిస్తుంది.

ఎందుకంటే ఆ రికార్డును సాధించాలంటే కేవ‌లం ఇలాంటి వారి వ‌ల్ల మాత్ర‌మే అవుతుందేమో.అయితే ఇలాంటి అద్భుత‌మైన ట్యాలెంట్‌ను ఈ మ‌ధ్య చిన్నారులు కూడా ప్ర‌ద‌ర్శిస్తున్నారు.

 This Girls Intellect Is Amazing Solved The Hardest Puzzle In A Pinch-ఈ అమ్మాయి తెలివి అద్భుతం.. చిటికెలో క‌ష్ట‌త‌ర‌మైన పజిల్ సాల్వ్‌-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

వారి అద్భుత‌మైన ట్యాలెంట్‌కు ఎవ్వ‌రైనా స‌రే షాక్ అయిపోతున్నారు.ఇప్పుడు కూడా ఇలాంటి ఓ అద్భుత‌మైన ట్యాలెంట్ ఉన్న చిన్నారి గురించి మీకు ప‌రిచ‌యం చేయ‌బోతున్నాం.

సాధార‌ణంగా చిన్నారుల్లో ఎక్కువ‌గా సృజనాత్మకత  క‌నిపిస్తుంది.వారి చురుకుద‌నం ముందు ఎవ్వ‌రైనా తేలిపోవాల్సిందే.

అయితే మ‌న‌కు ఈ మ‌ధ్య సోష‌ల్ మీడియాలో బాగా క‌నిపిస్తున్న గేమ్ ఏదైనా ఉందా అంటే అది ఫ‌జిల్ అనే చెప్పొచ్చు.చిన్న పిల్ల‌ల ద‌గ్గ‌రి నుంచి పెద్ద వారి దాకా అంద‌రూ ఈ ఫ‌జిల్ గేమ్‌ను ఆడేస్తుంటారు.

ఇప్పుడు ఓ చిన్నారి కూడా త‌న అద్భుత‌మైన ట్యాలెంట్ తో అతి క‌ష్ట‌త‌ర‌మైన ఫ‌జిల్ ను చిటికెల్ సాల్వ్ చేసేసింది.ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో తెగ వైర‌ల్ అవుతోంది.

అదేంటో ఇప్పుడు చూద్దాం.

ఈ వైర‌ల్ వీడియోలో మ‌న‌కు ముగ్గురు అమ్మాయిలు క‌నిపిస్తారు.వారికి హోస్ట్ ఫజిల్ గేమ్ ఇస్తాడు.అయితే ఈ ఫ‌జిల్‌లో త‌మ చేతిలో ఉన్న పెన్నును ఎత్తకుండా ముందు ఉన్న‌టువంటి సర్కిల్ లోపల చుక్క పెట్టాల్సిందిగా చెబుతాడు.

అంటే పేప‌ర్ మీద ఉన్న త‌మ హ్యాండ్‌ను పైకి ఎత్త‌కుండా పేప‌ర్ మ‌ధ్య‌లో ఒక చుక్క‌ను గీసి దాన్ని సరిగ్గా స‌ర్కిల్ లో ఉండే విధంగా గీయాల‌న్న‌మాట‌.దీన్ని అద్భుతంగా చేసి చూపించింది ఓ చిన్నారి.

ఆమె చేసిన ప్ర‌య‌త్నం చూసి ఆ హోస్ట్ కూడా షాక్ అయిపోతాడు.ఇది కాస్తా నెట్టింట్లో వైర‌ల్ అవుతోంది.

#SolvedHardest #Brave #Clever #Puzzle Game #Circle

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube