వామ్మో.. ఈమె ఫ్యాషన్ చూసి పరుగులు పెడుతున్న జనం.. ఎందుకంటే!

This Girl Does Shopping By Tying A Snake In Her Hair

ఈ రోజుల్లో యువత ఫ్యాషన్ మీద కాస్త ఎక్కువగానే ద్రుష్టి పెడుతుంది.ఎవరికీ మాత్రం ఉండదు ఫ్యాషన్ గా ఉండాలని.

 This Girl Does Shopping By Tying A Snake In Her Hair-TeluguStop.com

అందుకే ఎవరికీ వారు కొత్త ఫ్యాషన్ ను వెతుక్కునే పనిలో ఎప్పుడు బిజీగా ఉంటారు.ఇదివరికి రోజుల్లో టెక్నాలజీ ఇంత అభివృద్ధి చెందలేదు కాబట్టి అప్పటి రోజులల్లో మన పెద్ద వారు ఫ్యాషన్ గురించి అంత పట్టించు కునే వారు కాదు.

కేవలం సినిమా వాళ్ళు మాత్రమే ఫ్యాషన్ మీద ఇంట్రెస్ట్ చూపించే వారు.

 This Girl Does Shopping By Tying A Snake In Her Hair-వామ్మో.. ఈమె ఫ్యాషన్ చూసి పరుగులు పెడుతున్న జనం.. ఎందుకంటే-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కానీ ఇప్పుడు అలా కాదు.

ఫ్యాషన్ ప్రపంచం రోజురోజుకూ విస్తరిస్తుంది.సినిమాలో తమకు నచ్చిన నటులు ఏది వేసుకుంటే వాటిని ఫ్యాన్స్ కూడా అనుసరిస్తూ ఫ్యాషన్ ప్రపంచంలో యువత తేలిపోతున్నారు.

ఇప్పుడు ట్రెండీ లుక్ లో ఉండే అందమైన బట్టలు, అనేక రకాల హెయిర్ స్టయిల్స్ చాలానే వస్తున్నాయి.కానీ ఈమె వేసుకున్న హెయిర్ స్టైల్ ఇంత వరకు ఎవ్వరు ట్రై చేసి ఉండరు.

ఈమె వేసుకున్న హెయిర్ స్టైల్ చూసి అందరు బయపడి పోతున్నారు.ఇంతకీ ఆమె ఏ హెయిర్ స్టైల్ వేసుకుందా అని ఆలోచిస్తున్నారా.ఈమె ఎలాంటి హెయిర్ స్టైల్ వేసుకుందో మీరు ఆలోచించను కూడా లేరు.

ఈమె హెయిర్ స్టైల్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.కొత్తగా ఆలోచిద్దాం అనుకుంది ఏమో ఆమె పాముతో హెయిర్ స్టైల్ వేసుకుంది.

సాధారణంగా హెయిర్ కి హెయిర్ పిన్ లేదంటే రబ్బర్ బ్యాండ్ లాంటిది ఉపయోగిస్తారు.

కానీ ఈమె మాత్రం అందరిలా కాకుండా పాముతో కొప్పు చుట్టుకుని మాల్ లో దర్శనమిచ్చింది.దూరం నుండి చుస్తే బాగానే అనిపిస్తుంది.కానీ దగ్గరకు వెళ్తేనే తెలుస్తుంది.ఆమె పాముతో తల కొప్పును పెట్టుకుందని.

ఆ మాల్ లో ఉన్న జనాలు ఆ పామును చూసి పరుగులు తీశారు.ఈ వీడియో ప్రెసెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

#Bands #Snake Pin #Snake #Snake #Nake

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube