'ఆ నలుగురు'...భారతీయ మహిళలకి అరుదైన గుర్తింపు..  

  • అమెరికాలో అత్యంత ప్రతిష్టాత్మకమైన మ్యాగజైన్ లలో ఒకటిగా నిలిచిన సంస్థ ఫోర్బ్స్ ఈ మ్యాగజైన్ పలు రకాలుగా అత్యంత ప్రతిభా వంతులని తన మ్యాగజైన్ లో ప్రచురిస్తూ ఉంటుంది.అయితే ఇప్పుడు ఈ మ్యాగజైన్ లో నలుగురు భారతీయ సంతతికి చెందినా మహిళలు స్థానం సంపాదించుకుని సంచలనం సృష్టించారుఆ వివరాలలోకి వెళ్తే

  • This Fore Ladies Gets Place In America Forbes List-Indian Get Listed List Nri Telugu Nri News Updates

    This Fore Ladies Gets Place In America Forbes List

  • అమెరికాలో టెక్నాలజీ రంగంలో అత్యంత తిరుగులేని ఆధిపత్యంలో ఉన్న 50 మంది మహిళల్లో నలుగురు భారత సంతతి చెందిన మహిళలని గుర్తించి ఫోర్బ్స్‌ సంస్థ తన మ్యాగజైన్ లో చోటు కల్పించిందిఅగ్రరాజ్యం అమెరికాలోని టాప్‌ 50 ఫిమేల్‌ టెక్నాలజీ మొఘల్స్‌ పేరుతో ఓ జాబితాను విడుదల చేసింది…

  • This Fore Ladies Gets Place In America Forbes List-Indian Get Listed List Nri Telugu Nri News Updates
  • అయితే ఈ లిస్టు లో “సిస్కో” మాజీ చీఫ్‌ టెక్నాలజీ ఆఫీసర్‌ “పద్మశ్రీ వారియర్‌”, ఉబర్‌ సీనియర్‌ డైరెక్టర్‌ కోమల్‌ మంగ్తాని, కాన్‌ఫ్లుయెంట్‌ సహవ్యవస్థాపకురాలు, చీఫ్‌ టెక్నాలజీ ఆఫీసర్‌ నేహా నర్ఖడే, డ్రాబ్రిడ్జ్‌ వ్యవస్థాపకురాలు. సీఈఓ కామాక్షి శివరామకృష్ణన్‌ వారిలో ఉన్నారు…అయితే ఇక్కడ మరొక విశేషం ఏమిటంటే మూడు తరాలకి సంభందించిన లిస్టు లో మన భారతీయ మహిళలు ఉండటం గమనార్హం.