నెట్టింట నవ్వులు పూయిస్తున్న శునకం.. వీడియో వైరల్ !

పెంపుడు జంతువులను తమ పిల్లలతో సమానంగా చూసుకుంటారు కొంతమంది యజమానులు.మరి కొంత మంది అయితే తమ పిల్లల కన్నా పెంపుడు జంతువులను ఎక్కువుగా పెంపర్ చేస్తూ ఉంటారు.

 This Dog Video Perfectly Reflects Our Monday Mood-TeluguStop.com

వారు అంత ప్రేమ చూపిస్తుంటే అవి మాత్రం ఏం తక్కువ అన్నట్టు పెంపుడు జంతువులు కూడా సమయం వచ్చినప్పుడు వాళ్ళ యజమానులను కాపాడుకుంటాయి.

ఇప్పటి వరకు మనం చాలా వీడియోలను చూసే ఉంటాం.

 This Dog Video Perfectly Reflects Our Monday Mood-నెట్టింట నవ్వులు పూయిస్తున్న శునకం.. వీడియో వైరల్ -General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

పెంపుడు జంతువులు తమ యజమానులను ఏ విధంగా కాపాడుకున్నాయో.అయితే ఒక్కోసారి యజమానులు చూపించే అతి ప్రేమ కూడా పెంపుడు జంతువులు బద్దకంగా తయారవడానికి కారణంగా ఉంటాయి.

యజమానులు చూపించే ప్రేమకు ఆ జంతువులు కూడా ఫిదా అయ్యి తమను ఏమి చేయరు అనే ఒక ధీమా కూడా వాటికీ వస్తుంది.

ఇప్పుడు ఈ వీడియో చుస్తే మీరు నిజమే అని అనుకుంటారు.

ఈ వీడియోలో ఒక శునకం తన యజమాని చెప్పిన పని మధ్యలోనే ఆపేసి బద్ధకం చూపిస్తూ చేసిన వింత ఎక్సప్రెషన్స్ చూసి నెటిజెన్స్ ఫిదా అవుతున్నారు.ఇలా అతిప్రేమ చూపిస్తే పెంపుడు జంతువులు కూడా బద్దకస్తులుగా మారుతాయి అని నెటిజెన్స్ కూడా ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.

ఇంతకీ ఆ శునకం ఏం చేసిందా అని ఆలోచిస్తున్నారు కదా.ఆ శునకాన్ని సోమవారం ఉదయం తన యజమాని ట్రైనింగ్ ఇవ్వడం కోసం ఒక పార్క్ కు తీసుకువెళ్లాడు.అలా వాకింగ్ చూపించిన తర్వాత చిన్న జంపింగ్ చేయమంటే కొద్దీ దూరం చేసాక జుంపింగ్ స్టిక్ మీద పడుకుని పనిని మధ్యలోనే ఆపేసి బద్దకంగా నిద్ర పోయింది.యజమాని ఎంత సేపు అరుస్తున్న పట్టించుకోలేదు.

ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నెట్టింట నవ్వులు పూయిస్తుంది.మీరు కూడా ఈ వీడియోను ఒక లుక్కేయండి.

#Dog #Dog #Dog #Dogs #Dog

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు