ఈ కుక్క మామూలుది కాదుగా.. య‌జ‌మాని కోసం ఏం చేస్తుందో చూస్తే

కుక్కలు వాటి యజమానుల మీద చాలా విధేయతను చూపిస్తాయి.ఇక యజమానుల కోసం ఒక్కోసారి అవి తమ ప్రాణాలను కూడా తీసుకునేందుకు వెనుకడుగు వేయవు.

 This Dog Is Not Normal If You Look At What It Does For The Owner, Dog, Viral V-TeluguStop.com

అందుకోసమే చాలా మంది తమ ఇళ్లలో కుక్కలను పెంచుకుంటూ ఉంటారు.అలాంటిదే ఓ కుక్క తన యజమాని స్నానం చేస్తుంటే చేసిన ఫన్నీ పని ఇప్పడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది.

అనేక రకాల పెంపుడు జంతువుల వీడియోలు సోషల్ మీడియాలో నిత్యం వైరల్ అవుతుంటాయి.వాటిల్లో ఒక యజమాని కోసం కుక్క చేసిన పని ప్రస్తుతం వైరల్ అవుతోంది.

వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఏం ఉందని ఒక్కసారి చూస్తే.

ఒక కుక్క యజమాని స్నానం చేస్తుంటాడు.

అతడు హెడ్ బాత్ చేసే సమయంలో తలకు పూర్తిగా షాంపూ పెట్టుకుని ఉంటాడు.ఇక ఆ సమయంలో ఆ వ్యక్తి పెంచుకునే పెంపుడు కుక్క ట్యాప్ తో నీటిని పడుతుంది.

దాంతో అతడు ఆ నీటితో తన తలను కడుక్కుంటూ ఉంటాడు.ఇలా కుక్క నీటిని పడుతున్న సమయంలో ఆ కుక్కకు ఏమనిపించిందో ఏమో కానీ ఒక చిలిపి పని చేసింది.

కుక్క పడుతున్న ట్యాప్ నీటిని ఆపేస్తుంది.వెంటనే నీటికి బదులుగా తను యూరిన్ పాస్ చేస్తుంది.

యజమానికి అది యూరిన్ అని తెలియక అలాగే తల కడుక్కుంటూ ఉంటాడు.ఈ ఫన్నీ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.ఈ వీడియోను చూసిన అనేక మంది నెటిజన్లు తెగ లైక్ చేస్తున్నారు.అంతే కాకుండా తమకు తోచిన రీతిలో ఫన్నీ కామెంట్లను జత చేస్తున్నారు.ఈ వైరల్ ఫన్నీ వీడియోను వెంటనే మీరూ చూసేయండి.ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.

సరదాగా నవ్వుకోండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube