మూత్రపిండాల పనితీరు బాగుండాలంటే ఈ ఆహారం తీసుకోవాల్సిందే..!

మనం తీసుకునే ఆహారంతోనే మన ఆరోగ్యం ఆధారపడి ఉంది.నేటి సమాజంలో మారుతున్న కాలంతో పాటు, ఆహారపు అలవాటు కూడా మారిపోతున్నాయి.

 This Diet Should Be Taken To Improve Kidney Function-TeluguStop.com

ఆహారం అనేది సరిగా లేకపోతే మూత్రపిండాల మీద ప్రభావం పడుతుంది.అయితే సాధారణంగా యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు లేదా ఇతర పోషకాలను అసాధారణంగా ఉండే ఆహారాలను సూపర్ ఫుడ్స్ అనడం మొదలుపెట్టారు.

మూత్రపిండాలు దెబ్బతినకుండా కాపాడటానికి సహాయపడే ఆహారం గురించి మీరు తెలుసుకోవాలి.ప్రోటీన్, కేలరీలు, విటమిన్లు మరియు ఖనిజాలు అన్నీ పుష్కలంగా ఉండే ఆహారాన్ని తినాలి.

 This Diet Should Be Taken To Improve Kidney Function-మూత్రపిండాల పనితీరు బాగుండాలంటే ఈ ఆహారం తీసుకోవాల్సిందే..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

వీటిల్లో ఒక 5 రకాల ఆహారంతో కూడిన ప్యాక్ ఒకటి ఉంది

అయితే ఈ రుచికరమైన బెర్రీలు మూత్రాశయ గోడకు బ్యాక్టీరియా అంటుకోకుండా నిరోధిస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.దీని ద్వారా మూత్రాశయ ఇన్ఫెక్షన్ల నుండి రక్షణ లభిస్తుంది.

దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధులు ఉన్నవారికి, మూత్రపిండాల పనితీరు తగ్గుతుందనే భయం ఎక్కువగా ఉంటుంది కాబట్టి తక్కువ భాస్వరం, పొటాషియం కలిగిన ఆహారాన్ని తప్పక తీసుకోవాల్సి ఉంటుంది.

Telugu Apples, Berries, Fish, Health, Health Tips, Helath Care, Improve, Kidney Function, Kidneys, Super Foods, Telugu Health Tips, This Diet, Tips-Latest News - Telugu

ఇక చేప తినడం వలన ఆరోగ్యానికి చాల మంచిది.చేపలో ఒమేగా -3, కొవ్వు ఆమ్లాలు మన శరీరం తయారు చేసుకోలేదు కాబట్టి ఆహారం ద్వారా తీసుకోవాలని అన్నారు.సాల్మన్, ట్యూనా వంటి చేపలు తినాలి.

కొవ్వు ఆమ్లాలు అధికంగా ఉన్న కొవ్వు చేపలను తీసుకోవాలి.ఆరోగ్యకరమైన కొవ్వులకు గొప్ప సహజ వనరు చేపలు.

ఒమేగా -3 కొవ్వులు రక్తంలో కొవ్వు స్థాయిలను తగ్గిస్తాయి.రక్తపోటును కూడా కొద్దిగా తగ్గిస్తాయి.

నియంత్రిత రక్తపోటు మూత్రపిండాలను రక్షించడంలో సహాయపడుతుందని వైద్యులు చెప్తున్నారు.

Telugu Apples, Berries, Fish, Health, Health Tips, Helath Care, Improve, Kidney Function, Kidneys, Super Foods, Telugu Health Tips, This Diet, Tips-Latest News - Telugu

అంతేకాదు యాపిల్స్ ని తినడం వలన మూత్రపిండాలకు చాల మంచిది.ఇందులో కరిగే ఫైబర్, కొలెస్ట్రాల్, గ్లూకోజ్ స్థాయిలను తగ్గిస్తుంది.యాంటీఆక్సిడెంట్లకు ఇది ముఖ్యమైన మూలం.

మెదడు కణాలను కూడా యాపిల్స్ ఈ పండు మీ మూత్రపిండాల ఆరోగ్యానికి చాలా మంచిది.ఆరోగ్యకరమైన మూత్రపిండాల కోసం, తగినంత నీరు త్రాగాలని వైద్యులు చెప్తున్నారు.

సాధారణంగా, రోజంతా కనీసం 2-3 లీటర్లు నీరు త్రాగాలి.మీ ఆహారంలో అదనపు ఉప్పు వాడటం మానేస్తే మంచిది.

ఇది మూత్రపిండాలపై ఒత్తిడిని పెంచుతుందని వైద్యులు చెప్తున్నారు.

#Kidneys #Apples #Berries #Super Foods #Kidney Function

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు