స్వర్గాన్ని తలపిస్తున్న గడ్డకట్టిన నది సొరంగం!

సాధారణంగా సొరంగ మార్గాలు అంటే ఎంతో భయంకరమైన చీకటి కమ్ముకుని, ఎంతో ఇరుగ్గా ఉంటాయని మనకు తెలిసిందే.కొన్ని సొరంగ మార్గాలు ఎంతో ప్రమాదంగా కూడా ఉంటాయి.

 This Clip From Beneath A Frozen Glacier Is Mesmerising, Frozen River, Glacier, B-TeluguStop.com

కానీ నదిలో స్వరంగ మార్గం ఉంటాయని మీకు ఎప్పుడైనా తెలుసా? అవును నదిలో స్వరంగ మార్గం ఏర్పడి, ఆ సొరంగ మార్గం అచ్చం స్వర్గాన్ని తలపిస్తుంది.ఈ నది సొరంగ మార్గానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

సాధారణంగా సొరంగ మార్గాలు అంటే భూమి కింద ఏర్పడతాయని మనకి తెలుసు.కానీ నదిలో సొరంగ మార్గాలు ఏర్పడతాయంటే కొంతవరకు ఆలోచనలో పడతారు.మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద నీరు గడ్డ కడుతుంది అన్న విషయం మనకు తెలిసిందే.అలాగే ప్రస్తుతం చలికాలం మొదలవడంతో వాతావరణంలో ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గిపోయాయి.

దీంతో శీతల ప్రాంతాలలో ఉండే నదులు అన్ని గడ్డకట్టి పోయాయి.ఇలా నదులు గడ్డకట్టడాన్ని హిమానీనదం అంటారని మనకు తెలిసిందే.

ఇలా గడ్డకట్టినటువంటి ఓ నదిలో స్వరంగ మార్గం ఏర్పడింది.ఈ నది స్వరంగ మార్గాన్ని చూస్తే అచ్చం స్వర్గలోకంలో ఉన్నటువంటి అనుభూతి కలుగుతుంది.ఆ నీరుగడ్డ కట్టినటువంటి రూపం, అందులో నివసించేటటువంటి జలచరాలు, గడ్డకట్టిన నదిలో నుంచి అక్కడక్కడ జాలువారుతున్న నీరు ఇవన్నీ ఎంతగానో కనివిందు చేస్తాయి.నీటి అడుగుభాగాన ఏర్పడిన ఈ స్వరంగ మార్గంలోకి వెళితే అచ్చం స్వర్గలోకానికి వెళ్ళిన అనుభూతి కచ్చితంగా కలుగుతుంది.

ఈ సొరంగ మార్గానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారి ఎంతో మందిని ఆకట్టుకుంది.మరెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వీడియోని చూసి స్వర్గంలో ఉన్న అనుభూతిని పొందవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube