అందంగా ఉందని ఆ పువ్వు వాసన చూసారు.. అంతే..

మన కంటికి అందంగా కనిపిస్తే దానికి తొందరగా ఎట్రాక్ట్ అవుతాము.కానీ అందంగా కనిపించేవి అన్నీ మంచిది కాదని ఈ వార్త వింటే మీకే అర్ధం అవుతుంది.

 This Canadian Singer Sniffed A Beautiful Flower What Happened Next Will Shock Yo-TeluguStop.com

కాని కనిపించే అందం కన్నా దాని వెనుక ఏం డేంజర్ ఉందో ముందు తెలుసు కోవాలి.అంతేకాని కనిపించగానే వాటికి అట్రాక్ట్ అయితే తర్వాత మనం చిక్కుల్లో పడటం ఖాయం.

ఇప్పుడు మనం చెప్పుకోబోయే మ్యాటర్ కూడా అలాంటిదే.

అసలు మ్యాటర్ ఏంటంటే.

ఇద్దరు యువతులు ఒక పువ్వును చీసి ఆకర్షితులయ్యారు.ఆ పువ్వును చూడగానే నచ్చడంతో ఆ పువ్వు దగ్గరగా వెళ్లి ఫోటోలు వీడియోలు దిగి ఆ పువ్వును వాసన కూడా చూసారు.

అదే వారి కొంప ముంచింది.ఆ పువ్వు అందాన్నే చూసారు కానీ దాని వేనుక ఉన్న డేంజర్ గమనించ లేకపోయారు.

చివరకు ఆస్పత్రి పాలయ్యారు.

Telugu Canada, Drug Flower, Flower, Nature, Raffaelaweyman, Scopolamine, Canadia

కెనడా లోని టొరంటో లో ఈ ఘటన చోటు చేసుకుంది.రఫెలా అనే సింగర్ తన స్నేహితురాలితో కలిసినప్పుడు ఒక పువ్వును చూసారు.ఆ పువ్వు వారికీ నచ్చడంతో దగ్గరకు వెళ్లి వాసన చూసారు.

అంతేకాదు ఆ పువ్వుతో సెల్ఫీలు, వీడియోలు దిగారు.ఆ తర్వాత వాళ్ళ స్నేహితురాలు పుట్టిన రోజు పార్టీకి వెళ్ళారు.

ఆ ఇద్దరు యువతులు ఆ పువ్వు వాసన చూడడంతో పార్టీ కు వెళ్లినప్పటి నుండి వాళ్లకు హెల్త్ అప్సెట్ అయ్యింది.

కానీ కారణం మాత్రం తెలియలేదు.

వెంటనే ఆ ఇద్దరు ఆ పార్టీ నుండి బయటకు వచ్చి ఆస్పత్రికి వెళ్లారు.ఆ తర్వాత ఆరోగ్యం కోలుకున్నాక రఫెలా ఈ విషయాన్నీ స్వయంగా తన సోషల్ మీడియా ఖాతాలో వెల్లడించింది.

ఆ పువ్వు పేరు ట్రంపెల్.ఆ పువ్వులను ఉపయోగించి అత్యంత ప్రమాదకరమైన స్కోపొలమైన్ తయారు చేస్తారట.

అందుకే వాళ్ళు ఆ పువ్వు వాసన చూడగానే ఆరోగ్యం పాడైపోయిందని ఆమె చెప్పుకొచ్చింది.మొత్తానికి అందంగా ఉండే అమ్మాయిల తోనే కాదు పువ్వులతో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube