వైరల్ వీడియో: ఈ బుడ్డోడికి ఫీచర్ పై చాలా క్లారిటీ ఉందండోయ్..!

ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో రక రకాల వీడియోలు వైరల్ అవుతూ వస్తున్నాయి.ముఖ్యంగా పిల్లలకు సంబందించిన వీడియోలు అయితే బాగా పాపులర్ అవుతున్నాయి.

 This Boy Has A Lot Of Clarity On The Feature Viral News, Viral Latest, Viral, So-TeluguStop.com

ఈ కాలంలో పిల్లలకు మనం ఏమి నేర్పించాలిసిన పని లేదు.ఎందుకంటే వాళ్ళు బాగా తెలివి మిరి పోయారు.

వారి ఆలోచన విధానం చూస్తుంటే పెద్దవాళ్ళు సైతం అవాక్ అవుతున్నారు.వాళ్ళు అడిగే ప్రశ్నలకు కొన్ని కొన్ని సార్లు సమాధానాలు కూడా చెప్పలేని విధంగా ఉంటాయి.

అలాగే చిన్న పిల్లలు చేసే అల్లరి చిల్లర చేష్టలు చూస్తుంటే భలే ఫన్నీగా ఉంటాయి కదా.ఈ క్రమంలోనే ఒక చిన్న పిల్లాడికి సంబందించిన వీడియో ఒకటి నెట్టింట్లో చక్కర్లు కోడుతుంది.

వీడియోలోని బుడ్డోడి మాటలు కనుక మీరు వింటే నవ్వు ఆపుకోలేరు.కొద్ది రోజుల్లో దేశంలోని అయిదు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే ఎన్నికల ప్రచార హడావిడి మొదలైంది.ఈ క్రమంలోనే ఓ న్యూస్ రిపోర్టర్ ఒక చిన్న పిల్లాడిని అడిగిన ప్రశ్నలకు ఆ బుడ్డోడు చెప్పిన సమాధానాలు నవ్వులు పండిస్తున్నాయి.

ఈ వీడియోలోని ఓ రిపోర్టర్ ఒక చిన్న అబ్బాయి దగ్గరకు వెళ్లి నువ్వు పెద్దయ్యాక ఏం అవుతావ్ అని ప్రశ్నించాడు.

Telugu Latest-Latest News - Telugu

దీనికి ఆ బుడ్డోడు ఈ విధంగా సమాధానం చెప్తాడు.చదువుకోకపోతే ఏం అవుతాము సార్ ఏమి అవ్వము.ఒకవేళ చదువుకుంటే పని చేస్తాను.

ఆ తరువాత ఒక ఇల్లు కట్టుకొని మంచిగా స్థిరపడతాను.తరువాత తిని తాగుతూ ఉంటాను.

కొన్నాళ్ళకు పెళ్లి చేసుకుని భార్యను తెచ్చుకుని అందరిలా ఇద్దరు ముగ్గురు పిల్లల్ని కంటాను అంటూ చెప్పుకొచ్చాడు.ఆ పిల్లాడు చెప్పిన సమాధానాలు విని ఆ చుట్టూ పక్కల ఉన్నవారు అందరు తెగ నవ్వుతారు.

ప్రస్తుతం ఈ బుడ్డోడి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.నెటిజన్లు సైతం ఈ వీడియో చూసి జీవితం మీద ఆ బుడ్డోడికి ఉన్న క్లారిటీ చూసి తెగ నవ్వుకుంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube